సల్హౌతునొ క్రుసె
స్వరూపం
సల్హౌతునొ క్రుసె | |||
మహిళా వనరుల అభివృద్ధి, హార్టికల్చర్ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మార్చి 07 | |||
గవర్నరు | లా గణేశన్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 మార్చి | |||
ముందు | కెనీజాఖో నఖ్రో | ||
నియోజకవర్గం | పశ్చిమ అంగామి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 రుఫేమా, కోహిమా జిల్లా , నాగాలాండ్ , భారతదేశం | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కేవిశేఖో క్రూసే (1986 - 2021) | ||
సంతానం | 2 | ||
నివాసం | కోహిమా | ||
పూర్వ విద్యార్థి | కోహిమా కాలేజ్ (బిఏ) |
సల్హౌటుయోనువో క్రూసే మేఘాలయ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ అంగామి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]సల్హౌతునొ క్రుసె పశ్చిమ అంగామీ నుండి నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి కెనీఝాఖో నఖ్రోపై ఏడు ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమెకు 7078 ఓట్లు రాగా, నఖ్రోకు 7071 మంది ఓట్లు వచ్చాయి.
ఆమె నెయిఫియు రియో మంత్రివర్గంలో మహిళా వనరుల అభివృద్ధి, హార్టికల్చర్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (3 March 2023). "మేఘాలయాలో అతి పెద్ద పార్టీగా ఎన్పీపీ". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ The Indian Express (2 March 2023). "Nagaland Assembly Election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
- ↑ Eenadu (2 March 2023). "60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో సరికొత్త రికార్డు .. తొలిసారి అసెంబ్లీకి మహిళలు". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ Eenadu (3 March 2023). "నాగాలాండ్.. నాయకి". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
- ↑ NORTHEAST NOW (9 March 2023). "Nagaland: CM Rio allocates portfolios to his ministers". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ The Print (9 March 2023). "Nagaland CM distributes portfolios, keeps finance for self". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.