Jump to content

కోహిమా జిల్లా

వికీపీడియా నుండి
కోహిమా జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
Gate over a road
కొహిమా జిల్లా ప్రవేశద్వారం
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatకొహిమా
Elevation
1,444 మీ (4,738 అ.)
జనాభా
 (2011)
 • Total2,70,063
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitekohima.nic.in/

కోహిమా జిల్లా, నాగాలాండ్ రాష్ట్రం లోని జిల్లా. అంగమి నాగా గిరిజన ప్రజలకు ఇది స్థావరం. జనసాంధ్రతలో ఈ జిల్లా నాగాలాండ్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దీమాపూర్ జిల్లా ఉంది.[1]

విభాగాలు

[మార్చు]
  • క్యూహిమ విలేజ్ లేదా కొహిమా విలేజ్
  • విశ్వెమ విలేజ్
  • కిడిమ విలేజ్
  • ఖుజమ విలేజ్
  • కెజోమా విలేజ్
  • కెజో బసా (టౌన్ )
  • సఖబా విలేజ్
  • ఫెస్మా విలేజ్
  • స్వయంసేవకంగా విలేజ్
  • ఫుచ్మా విలేజ్
  • జఖ్మా విలేజ్
  • కిగ్వెమ విలేజ్
  • జాత్సొమ విలేజ్
  • ఖొనొమ విలేజ్
  • మెరియమ విలేజ్
  • మెజొమ విలేజ్
  • గరిఫెమ విలేజ్
  • త్యుఫెమ విలేజ్
  • బొత్స విలేజ్
  • నరెమ విలేజ్
  • చియోఫొబొజౌ విలేజ్
  • చియోచెమా విలేజ్
  • చియోడెమా విలేజ్
  • తిజమా విలేజ్
  • త్యూఫే ఫెజౌ విలేజ్
  • 32 రెంగ్మా నాగ గ్రామాలు

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - కొహిమ
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 16.6
(61.9)
17.9
(64.2)
22.1
(71.8)
24.1
(75.4)
24.4
(75.9)
24.9
(76.8)
25.0
(77.0)
25.4
(77.7)
25.0
(77.0)
23.4
(74.1)
20.6
(69.1)
17.7
(63.9)
22.2
(72.0)
సగటు అల్ప °C (°F) 8.1
(46.6)
9.3
(48.7)
12.7
(54.9)
15.6
(60.1)
16.9
(62.4)
18.1
(64.6)
18.8
(65.8)
18.9
(66.0)
18.1
(64.6)
16.6
(61.9)
13.1
(55.6)
9.4
(48.9)
14.6
(58.3)
సగటు వర్షపాతం mm (inches) 11.7
(0.46)
35.4
(1.39)
47.6
(1.87)
88.7
(3.49)
159.2
(6.27)
333.8
(13.14)
371.8
(14.64)
364.0
(14.33)
250.1
(9.85)
126.0
(4.96)
35.2
(1.39)
7.8
(0.31)
1,831.3
(72.1)
సగటు వర్షపాతపు రోజులు 2 3.9 5.8 12.2 16.9 23.1 24.6 22.9 19.1 10.7 3.6 1.4 146.2
Source: WMO [2]

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 270,063, [1] roughly equal to the nation of బార్బడోస్.[3]
ఇది దాదాపు దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 576 వ స్థానంలో ఉంది [1]
స్థానికులు అంగమి, తెంగమ
2001-11 కుటుంబనియంత్రణ శాతం 0% [1]
స్త్రీ పురుష నిష్పత్తి 927: 1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 85.58%.[1]
జాతియ సరాసరి (72%) కంటే

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1990లో కొహిమా జిల్లాలో 9.2 చ.కి.మీ వైశాల్యంలో " పులియాబ్ద్జె వన్యమృగ సంరక్షణాలయం " ఉంది.[4] బ్లిత్స్ త్రాగోపన్ లకు ఇది సహజస్థావరం.[5]

క్రీడలు

[మార్చు]

కొహిమ జిల్లాలో నాగాలాండ్ ప్రీమియర్ లీగ్ కొరకు ఆడే " కొహిమా కోమెట్స్ " సాకర్ క్లబ్ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "Kohima". World Meteorological Organisation. Retrieved 2011-12-01.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Barbados 286,705 July 2011 est.
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Nagaland". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  5. "nagaforest.nic.in/wildlife.htm". Archived from the original on 2018-10-14. Retrieved 2014-06-03.

వెలుపలి లింకులు

[మార్చు]