కిఫిరె జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిఫిరె జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
కిఫిరే జిల్లా, నాగాలాండ్
కిఫిరే జిల్లా, నాగాలాండ్
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatకిఫిరె
Elevation
896 మీ (2,940 అ.)
జనాభా
 (2011)
 • Total74,033
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా రూపొంచబడిన 9వ జిల్లా కిఫిరె. ఈ జిల్లాను తుఏన్‌సాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి నాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలలో రెండవ అత్యల్పమైన జనసంఖ్య కలిగిన జిల్లాగా కిఫిరె జిల్లా (మొదటి స్థానంలో లాంగ్‌లెంగ్) గుర్తించబడింది.[1]

భౌగోళికం

[మార్చు]

" కిఫిరె " జిల్లా తూర్పు సరిహద్దులో మయన్మార్ జిల్లా, ఉత్తర సరిహద్దులో ఫేక్ జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా కిఫిరె పట్టణం ఉంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 896 మీ ఎత్తున ఉంది. జిల్లాలో ప్రధాన పట్టణాలు సెయోచంగ్, పుంగో, కిఫిరె మొదలైనవి. నాగాలాండ్ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరమైన సారామతి (సముద్రమట్టానికి 3,841మీ ఎత్తులో ఉన్న) ఈ జిల్లాలోనే ఉంది. కిఫిరె కూడా హిల్ స్టేషంస్‌లో ఒకటి. జిల్లాలోని పర్యాటక ఆకర్షణలలో కిసాతాంగ్ గ్రామం ఒకటి.

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 74,033, [1]
ఇది దాదాపు డోమినిక దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 625వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
స్థానిక ప్రజలు సంగ్తం (తూర్పు, యించుంగర్, సెమ
స్త్రీ పురుష నిష్పత్తి 961:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 71.1%,[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Dominica 72,969 July 2011 est.

వెలుపలి లింకులు

[మార్చు]