లాంగ్‌లెంగ్ జిల్లా
స్వరూపం
లాంగ్‌లెంగ్ జిల్లా | |
|---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
గిరిజన మహిళ | |
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి | |
| దేశం | |
| రాష్ట్రం | నాగాలాండ్ |
| Seat | లాంగ్‌లెంగ్ |
| ఎత్తు | 1,066 మీ (3,497 అ.) |
| జనాభా (2011) | |
• మొత్తం | 50,593 |
| కాల మండలం | UTC+5:30 (భారత కాలమానం) |
నాగాలాండ్ రాష్ట్ర 11 జిల్లాలలో లాంగ్‌లెంగ్ జిల్లా ఒకటి.[1]
భౌగోళికం
[మార్చు]లాంగ్‌లెంగ్ జిల్లా పడమర సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, ఉత్తర సరిహద్దులో మోన్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తుఏన్‌సాంగ్ జిల్లా జిల్లా ఉన్నాయి. ఈ జిల్లా సముద్రమట్టానికి 1,066 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో లాంగ్‌లెంగ్, తమ్లు పట్టాణాలు ప్రధానమైనవి. జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నదులలో ముఖ్యమైనది దిఖు. నాగాలాండ్ రాష్ట్రంలోని 10వ జిల్లాగా రూపొందించబడిన లాంగ్‌లెంగ్ జిల్లా తుఏన్‌సాంగ్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి రుఇపొందించబడింది.
గణాంకాలు
[మార్చు]| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య | 50,593, [1] |
| ఇది దాదాపు | " సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ " దేశ జనసంఖ్యకు సమానం [2] |
| అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
| 640 భారతదేశ జిల్లాలలో | 632వ స్థానంలో ఉంది [1] |
| 1చ.కి.మీ జనసాంద్రత | |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
| స్త్రీ పురుష నిష్పత్తి | 903:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే | |
| అక్షరాస్యత శాతం | 73.1%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Saint Kitts and Nevis 50,314 July 2011 est.