దీమాపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీమాపూర్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
stone pillars in a grass field under blue sky
దిమాపూర్‌లోని కచారి రాజ్‌బరి శిథిలాలు
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatదీమాపూర్
విస్తీర్ణం
 • Total927 కి.మీ2 (358 చ. మై)
Elevation
260 మీ (850 అ.)
జనాభా
 (2011)
 • Total3,79,769
 • జనసాంద్రత410/కి.మీ2 (1,100/చ. మై.)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://dimapur.nic.in/

నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జీల్లాలలో దీమాపూర్ జిల్లా (హిందీ; హిందీ: दीमापुर ज़िला " దీమాపూర్ " ) ఒకటి. జిల్లా కేంద్రంగా చుముకెడిమా పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి నాగాలాండ్ రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 379,769, [1]
ఇది దాదాపు మాల్దీవులు దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 563 వ స్థానంలో ఉంది [1]
స్థానికులు హెట్రోజెనియస్
2001-11 కుటుంబనియంత్రణ శాతం 0% [1]
స్త్రీ పురుష నిష్పత్తి 916:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 85.44%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1986లో దీమాపూర్ జిల్లాలో 4.7 చ.కి.మీ వైశాల్యంలో " రంగపహర్ వన్యమృగ అభయారణ్యం " స్థాపించబడింది.[3]

విద్య

[మార్చు]

జిల్లాలో పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వీటిలో పలు సంస్థలు ఆగ్లమాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నాయి. నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ నాగాలాండ్) చుముకెడిమాలో స్థాపించబడింది. కాలేజీలి: పాత్కై క్రిస్టియన్ కాలేజ్ (ఈశాన్య భారతంలో ఏకైక అటానిమస్ కాలేజి), దిమాపూర్ ప్రభుత్వ కాలేజి, పబ్లిక్ కాలేజి ఆఫ్ కామర్స్, ఎస్.డి. జైన్ కాలేజి, ప్రణబానందా వుమంస్ కాలేజి, సాల్ట్ క్రిస్టియన్ కాలేజి మొదలైనవి దీమాపూర్ జిల్లాలో ఉన్న 18 వైవుద్యమున్న కాలేజీలలో ప్రధానమైనవి. కొన్ని కాలేజీలలో హాస్టల్ వసతి కూడా లభిస్తుంది.

క్రీడలు

[మార్చు]

దీమాపూర్ జిల్లాలో " నాగాలాండ్ పయనీర్ లీగ్ " కొరకు ఆడే " దీమాపూర్ యునైటెడ్ సాకర్ క్లబ్ " ఉంది.

సంస్కృతి

[మార్చు]

జిల్లాలోని డ్యిజెఫె గ్రామంలో డ్యిజెఫె క్రాఫ్ట్ మ్యూజియంలో వుడ్‌ కార్వింగ్, అల్లికల వస్తువులు ప్రదర్శిత, ఔతున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Maldives 394,999 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Indian Ministry of Forests and Environment. "Protected areas: Nagaland". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. 101 pilgrimages. Outlook India Publishing. 2006. p. 311. ISBN 9788189449032.

వెలుపలి లింకులు

[మార్చు]