వోఖా జిల్లా
Appearance
వోఖా జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | వోఖా |
విస్తీర్ణం | |
• Total | 1,628 కి.మీ2 (629 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,66,239 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://wokha.nic.in/ |
నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో వోఖా జిల్లా ఒకటి.
భౌగోళికం
[మార్చు]వోఖా జిల్లా వైశాల్యం 1,628చ.కి.మీ. జిల్లా కేంద్రంగా వోఖా పట్టణం ఉంది.
ఆర్ధికం
[మార్చు]2006లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో వోఖా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో (3) ఈ జిల్లా ఒకటి.[1]
గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 166,239, [2] |
ఇది దాదాపు | సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [3] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 595వ స్థానంలో ఉంది [2] |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | 969:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 87.6%. |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 2.0 2.1 2.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Saint Lucia 161,557 July 2011 est.
వెలుపలి లింకులు
[మార్చు]- Official Government website
- [1] List of places in Wokha