చంపై సోరెన్ మంత్రివర్గం
చంపై సోరెన్ మంత్రివర్గం | |
---|---|
జార్ఖండ్ మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 2 ఫిబ్రవరి 2024 |
రద్దైన తేదీ | 3 జూలై 2024 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | సీ.పీ. రాధాకృష్ణన్ |
ప్రభుత్వ నాయకుడు | చంపై సోరెన్ |
మంత్రుల మొత్తం సంఖ్య | 11 (ముఖ్యమంత్రితో సహా) |
పార్టీలు | ప్రభుత్వం (48) మహాఘటబంధన్ (48)
ప్రతిపక్షం |
ప్రతిపక్ష పార్టీ | ఎన్‌డీఏ |
ప్రతిపక్ష నేత | అమర్ కుమార్ బౌరి , బి.జె.పి |
చరిత్ర | |
క్రితం ఎన్నికలు | 2019 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు (త్వరగా రద్దు చేయకపోతే) |
అంతకుముందు నేత | రెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం |
తదుపరి నేత | మూడవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం |
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ 2024 ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు కాంగ్రెస్ & ఆర్జెడీకి చెందిన ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.[1]
ఆయన తన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో 2024 ఫిబ్రవరి 16న రాజ్‌భవన్‌లో జరగగా, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, జేఎంఎం ఎమ్మెల్యే దీపక్ బిరువాతో సహా 5 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు & 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.[2][3][4]
మంత్రుల మండలి
[మార్చు]పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవీ బాధ్యతల నుండి | వరకు | పార్టీ | |
---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి
సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు, అధికార భాషల, శాఖ (జైళ్లు), క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగం (పార్లమెంటరీ వ్యవహారాలు మినహా), ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర శాఖలు. |
చంపై సోరెన్ | 2024 ఫిబ్రవరి 2 | 2024 జూలై 3 | జేఎంఎం | |
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గ్రామీణ పనుల శాఖ మంత్రి,
పంచాయతీరాజ్ శాఖ మంత్రి |
అలంగీర్ ఆలం | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూన్ 11 | ఐఎన్‌సీ | |
కార్మిక, ఉపాధి, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి శాఖ
మంత్రి |
సత్యానంద్ భోగ్తా | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | ఆర్జేడీ | |
ఆర్థిక మంత్రి
ప్రణాళిక & అభివృద్ధి, వాణిజ్య పన్నులు, ఆహారం, ప్రజాపంపిణీ & వినియోగదారుల వ్యవహారాలు |
రామేశ్వర్ ఒరాన్ | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | ఐఎన్‌సీ | |
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి (మైనారిటీ సంక్షేమం మినహా)
రవాణా మంత్రి |
దీపక్ బిరువా | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | జేఎంఎం | |
ఆరోగ్య, వైద్య విద్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి |
బన్నా గుప్తా | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | ఐఎన్‌సీ | |
వ్యవసాయం, పశుసంవర్ధక & సహకార శాఖ మంత్రి | బాదల్ పత్రలేఖ్ | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | ఐఎన్‌సీ | |
తాగునీరు & పారిశుద్ధ్య శాఖ మంత్రి
ఎక్సైజ్ & ప్రొహిబిషన్ మంత్రి |
మిథిలేష్ కుమార్ ఠాకూర్ | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | జేఎంఎం | |
రోడ్డు నిర్మాణం,
భవన నిర్మాణ శాఖ, జలవనరుల శాఖ మంత్రి |
బసంత్ సోరెన్ | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | జేఎంఎం | |
మైనారిటీ సంక్షేమ శాఖ,
రిజిస్ట్రేషన్లు శాఖ , పర్యాటకం, కళలు & సంస్కృతి, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి |
హఫీజుల్ హసన్ | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | జేఎంఎం | |
మహిళా, శిశు అభివృద్ధి & సామాజిక భద్రత మంత్రి | బేబీ దేవి | 2024 ఫిబ్రవరి 16 | 2024 జూలై 3 | జేఎంఎం |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Bhelari, Amit (2024-02-02). "Champai Soren sworn in as Jharkhand CM; ex-CM Hemant Soren remanded to five days of ED custody". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-03.
- ↑ "Jharkhand Ministers List 2024: Full list of ministers and portfolios in Champai Soren-led Cabinet". Financialexpress (in ఇంగ్లీష్). 2024-02-02. Retrieved 2024-02-03.
- ↑ PTI. "Jharkhand's Champai Soren govt to seek trust vote on Feb 5: Minister". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-02-03.
- ↑ "Jharkhand Cabinet Expansion: Mithilesh Thakur, Basant Soren Among New Ministers Check Details". abplive (in ఇంగ్లీష్). 2024-02-16. Retrieved 2024-02-16.