Jump to content

దేవేంద్ర ఫడ్నవిస్ మూడో మంత్రివర్గం

వికీపీడియా నుండి
దేవేంద్ర ఫడ్నవిస్ మూడో మంత్రివర్గం

మహారాష్ట్ర 32వ మంత్రిత్వ శాఖ
ప్రస్తుతం
(ఎడమ నుండి కుడికి)
5 డిసెంబర్ 2024న ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా,
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో షిండే,
గవర్నర్ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ,
ముఖ్యమంత్రి ఫడ్నవీస్ & అజిత్ పవార్
రూపొందిన తేదీ5 డిసెంబరు 2024 (5 నెలల క్రితం) (2024-12-05)
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
ముఖ్యమంత్రిదేవేంద్ర ఫడ్నవిస్
ఉప ముఖ్యమంత్రులుఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్
మంత్రుల సంఖ్య43
పార్టీలుమహా యుతి:
  •   బీజేపీ
  •   శివసేన
  •  ఎన్‌సీపీ
సభ స్థితిమెజారిటీ ప్రభుత్వం (సంకీర్ణ)
మహారాష్ట్ర శాసనసభ :
237 / 288 (82%)
మహారాష్ట్ర శాసనమండలి:
37 / 78 (47%)
ప్రతిపక్ష నేతలుఖాళీ (అసెంబ్లీలో)
,శివసేన (యుబిటి) (మండలిలో)
చరిత్ర
ఎన్నిక(లు)2024
శాసనసభ నిడివి(లు)15వ శాసనసభ (2024-ప్రస్తుతం)
అంతకుముందు నేతఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం

దేవేంద్ర ఫడ్నవిస్ మూడో మంత్రివర్గం 2024 డిసెంబర్ 5న మహారాష్ట్రలో ఏర్పడింది. మంత్రిత్వ శాఖ గరిష్టంగా 43 మంది సభ్యులను కలిగి ఉంటుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే & అజిత్ పవార్‌లతో వరుసగా పదవీ ప్రమాణం స్వీకారం చేయించాడు.

నేపథ్యం

[మార్చు]

మహారాష్ట్రలో 2024 నవంబర్ 20న శాసనసభ ఎన్నికలు జరగగా 288 స్థానాలలో పోటీ చేసిన మహా యుతి 234 సీట్లు గెలుచుకోగా అందులోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 132 సీట్లు, శివసేన (ఎస్‌హెచ్‌ఎస్) 51 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు వచ్చాయి. ఈ కూటమిలోని ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులకు 4 సీట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం 2 స్వతంత్ర శాసనసభ్యులు & రవి రాణా మహా యుతికి మద్దతు ఇవ్వడంతో శాసనసభలో మహా యుతి బలం మొత్తం 237 సీట్లు కు చేరింది. ఫడ్నవీస్ మహారాష్ట్రలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ఆ తరువాత మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.[1][2][3]

మంత్రి మండలి

[మార్చు]

నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో 15 డిసెంబర్ 2024న మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహారాష్ట్రలో గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండవచ్చు. డిసెంబర్ 15న 33 మంది కేబినెట్ మంత్రులుగా, 6 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అందులో బీజేపీకి చెందిన 19 మంది, శివసేనకు చెందిన 11 మంది, ఎన్సీపీకి చెందిన 9 మంది మంత్రులు ఉన్నారు.[4][5]

మంత్రులకు 2024 డిసెంబర్ 21న మంత్రిత్వ శాఖలను కేటాయించారు.[6][7][8]

క్యాబినెట్ మంత్రులు

[మార్చు]
మంత్రిత్వ శాఖలు మంత్రి పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ
ముఖ్యమంత్రి

హోమ్ అఫైర్స్ ఎనర్జీ లా & జ్యుడిషియరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్

దేవేంద్ర ఫడ్నవీస్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
ఉప ముఖ్యమంత్రి

అర్బన్ డెవలప్‌మెంట్ హౌసింగ్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్)

ఏకనాథ్ షిండే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
ఉప ముఖ్యమంత్రి

ఆర్థిక ప్రణాళిక రాష్ట్ర ఎక్సైజ్

అజిత్ పవార్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
దేవాదాయ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
జలవనరుల శాఖ మంత్రి

(గోదావరి & కృష్ణా లోయ)

రాధాకృష్ణ విఖే పాటిల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
వైద్య విద్య మంత్రి హసన్ ముష్రిఫ్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
హయ్యర్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

చంద్రకాంత్ పాటిల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
జలవనరుల మంత్రి

(విదర్భ, తాపీ, కొంకణ్) విపత్తు నిర్వహణ మంత్రి

గిరీష్ మహాజన్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
నీటి సరఫరా & పారిశుధ్య మంత్రి గులాబ్ రఘునాథ్ పాటిల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
అటవీ శాఖ మంత్రి గణేష్ నాయక్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాజీ భూసే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
మట్టి & నీటి సంరక్షణ మంత్రి సంజయ్ రాథోడ్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పరిశ్రమల మంత్రి

మరాఠీ భాషా మంత్రి

ఉదయ్ సమంత్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
మార్కెటింగ్ మంత్రి

ప్రోటోకాల్ మంత్రి

జయకుమార్ రావల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పర్యావరణం & వాతావరణ మార్పుల మంత్రి

పశుసంవర్ధక శాఖ మంత్రి

పంకజా ముండే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
OBC సంక్షేమ శాఖ మంత్రి

, పాడిపరిశ్రమ అభివృద్ధి మంత్రి పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

అతుల్ సావే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అశోక్ ఉయిక్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పర్యాటక, గనుల & మాజీ సేవకుల సంక్షేమ శాఖ మంత్రి శంభురాజ్ దేశాయ్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి,

సాంస్కృతిక వ్యవహారాల మంత్రి

ఆశిష్ షెలార్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
క్రీడలు & యువజన సంక్షేమ మంత్రి

మైనారిటీ అభివృద్ధి & ఔకాఫ్ మంత్రి

దత్తాత్రయ్ భర్నే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
స్త్రీ & శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే భోసలే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
వ్యవసాయ మంత్రి మాణిక్‌రావు కోకాటే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయకుమార్ గోర్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
ఆహార & ఔషధ నిర్వహణ మంత్రి

ప్రత్యేక సహాయ మంత్రి

నరహరి జిర్వాల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
జౌళి శాఖ మంత్రి సంజయ్ సావ్కరే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ శిర్సత్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
ఉద్యానవన శాఖ మంత్రి

ఉపాధి హామీ మంత్రి ఖర్ ల్యాండ్ డెవలప్‌మెంట్ మంత్రి

భరత్‌షేట్ గోగావాలే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
సహాయ & పునరావాస మంత్రి మకరంద్ జాదవ్ - పాటిల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
మత్స్యశాఖ మంత్రి

ఓడరేవుల అభివృద్ధి మంత్రి

నితేష్ రాణే 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
కార్మిక మంత్రి ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
సహకార శాఖ మంత్రి బాబాసాహెబ్ మోహన్‌రావ్ పాటిల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
ప్రజారోగ్య మంత్రి ప్రకాష్ అబిత్కర్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన

రాష్ట్ర మంత్రులు

[మార్చు]
మంత్రిత్వ శాఖలు మంత్రి పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ
పట్టణాభివృద్ధి, రవాణా, సామాజిక న్యాయ, వైద్య విద్య, మైనారిటీ అభివృద్ధి & ఔకాఫ్ మాధురి మిసల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
ఫైనాన్స్, ప్లానింగ్, అగ్రికల్చర్, రిలీఫ్ & రిహాబిలిటేషన్, లా & జుడీషియరీ, లేబర్ ఆశిష్ జైస్వాల్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన
హోమ్ (గ్రామీణ), హౌసింగ్, స్కూల్ ఎడ్యుకేషన్, కో-ఆపరేషన్ & మైనింగ్ పంకజ్ భోయార్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పబ్లిక్ హెల్త్, వాటర్ సప్లై & శానిటేషన్, ఎనర్జీ, వుమన్ & చైల్డ్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) మేఘనా బోర్డికర్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం బీజేపీ
పరిశ్రమలు, పబ్లిక్ వర్క్స్, హయ్యర్ & టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైబల్ డెవలప్‌మెంట్, టూరిజం, నేల & నీటి సంరక్షణ ఇంద్రనీల్ నాయక్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం ఎన్‌సీపీ
హోమ్ (అర్బన్), రెవెన్యూ, రూరల్ డెవలప్‌మెంట్, ఫుడ్, సివిల్ సప్లైస్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్, ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యోగేష్ కదమ్ 2024 డిసెంబరు 15 ప్రస్తుతం శివసేన

జిల్లాల వారిగా మంత్రులు

[మార్చు]
జిల్లా మంత్రుల సంఖ్య మంత్రులు
అహల్య నగర్ 1 రాధాకృష్ణ విఖే పాటిల్
అకోలా
అమరావతి
బీడు 2 ధనంజయ్ ముండే

పంకజ ముండే

భండారా
బుల్దానా 1 ఆకాష్ ఫండ్కర్
చంద్రపూర్
ఛత్రపతి శంభాజీ నగర్ 2 అతుల్ సేవ్

సంజయ్ శిర్సత్

ధరశివ్
ధూలే 1 జయకుమార్ రావల్
గడ్చిరోలి
గోండియా
హింగోలి
జలగావ్ 3 గిరీష్ మహాజన్

గులాబ్రావ్ పాటిల్ సంజయ్ సావ్కరే

జల్నా
కొల్హాపూర్ 2 హసన్ ముష్రిఫ్

ప్రకాశరావు అబిత్కర్

లాతూర్ 1 బాబాసాహెబ్ పాటిల్
ముంబై నగరం 1 మంగళ్ ప్రభాత్ లోధా
ముంబై సబర్బన్ 1 ఆశిష్ షెలార్
నాగపూర్ 3 దేవేంద్ర ఫడ్నవీస్ ( ముఖ్యమంత్రి )

చంద్రశేఖర్ బవాన్కులే ఆశిష్ జైస్వాల్

నాందేడ్
నందుర్బార్
నాసిక్ 3 దాదాజీ భూసే

మాణిక్రావ్ కోకటే నరహరి జిర్వాల్

పాల్ఘర్
పర్భాని 1 మేఘనా బోర్డికర్
పూణే 4 అజిత్ పవార్

చంద్రకాంత్ పాటిల్ దత్తాత్రయ్ భర్నే మాధురి మిసల్

రాయగడ 2 అదితి తత్కరే

భరతశేత్ గోగావాలే

రత్నగిరి 2 ఉదయ్ సమంత్

యోగేష్ కదమ్

సాంగ్లీ
సతారా 4 శంభురాజ్ దేశాయ్

శివేంద్ర రాజే భోసలే జయకుమార్ గోరే మకరంద్ జాదవ్ - పాటిల్

సింధుదుర్గ్ 1 నితేష్ రాణే
షోలాపూర్
థానే 3 ఏకనాథ్ షిండే

గణేష్ నాయక్ ప్రతాప్ సర్నాయక్

వార్ధా 1 పంకజ్ భోయార్
వాషిమ్
యావత్మాల్ 3 సంజయ్ రాథోడ్

అశోక్ ఉయికే ఇంద్రనీల్ నాయక్

మొత్తం 42

మూలాలు

[మార్చు]
  1. "New Maharashtra CM to take oath on Dec 5, announces state BJP chief amid suspense over pick". Hindustan Times. 2024-11-30. Retrieved 2024-12-01.
  2. "Maharashtra Elections 2024: Mahayuti cracks the code to win 'Maha'bharat with a massive majority; key highlights". The Economic Times. 2024-11-24. ISSN 0013-0389. Retrieved 2024-12-01.
  3. "Maharashtra Election Results 2024 Highlights: Mahayuti Strikes Same Chord On CM Pick, Say Parties Will Discuss". NDTV.com. Retrieved 2024-12-01.
  4. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. News18 (15 December 2024). "Maharashtra Cabinet Takes Shape After Massive Mandate In Assembly Polls | Check List Of Ministers". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  7. "Fadnavis retains Home, Ajit Finance, Shinde gets Urban, Works, and Housing" (in ఇంగ్లీష్). The Indian Express. 22 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  8. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance". The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.