నరహరి జిర్వాల్
స్వరూపం
| నరహరి జిర్వాల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 డిసెంబరు 15 | |||
| గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2020 మార్చి 14 – 2024 నవంబరు 26 | |||
| గవర్నరు | *భగత్ సింగ్ కొష్యారి | ||
| ముందు | విజయరావు భాస్కరరావు ఆటి | ||
| పదవీ కాలం 2021 ఫిబ్రవరి 04 – 2022 జూలై 3 | |||
| గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
| ముందు | నానా పటోల్ | ||
| తరువాత | రాహుల్ నార్వేకర్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2014 అక్టోబరు 31 | |||
| ముందు | ధనరాజ్ మహాలే | ||
| నియోజకవర్గం | దిండోరి | ||
| పదవీ కాలం 2004 నవంబరు 23 – 2009 అక్టోబరు 30 | |||
| ముందు | రాందాస్ చరోస్కర్ | ||
| తరువాత | ధనరాజ్ మహాలే | ||
| నియోజకవర్గం | దిండోరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 జూన్ 19 దిండోరి, బొంబాయి రాష్ట్రం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నరహరి సీతారాం జిర్వాల్ (జననం 19 జూన్ 1959) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిండోరి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆహారం & ఔషధ పరిపాలన, ప్రత్యేక సహాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers". the original నుండి 15 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.