యోగేష్ కదమ్
Appearance
యోగేష్ కదమ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | సంజయ్ కదమ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దాపోలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | శివసేన | ||
తల్లిదండ్రులు | రాందాస్ కదమ్[1] | ||
నివాసం | మహారాష్ట్ర , భారతదేశం |
యోగేష్ విఠల్ కదమ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు దాపోలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]యోగేష్ కదమ్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దాపోలి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సంజయ్ వసంత్ కదమ్‌పై 13,578 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి సంజయ్ వసంత్ కదమ్‌పై 24093 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (9 March 2024). "Sena heavyweight's son faces questions over appointment as pollution control board chief: Who is Siddhesh Kadam?" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Dapoli". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.