Jump to content

ప్రతాప్ సర్నాయక్

వికీపీడియా నుండి
ప్రతాప్ సర్నాయక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబరు 15
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
నియోజకవర్గం ఓవాలా-మజివాడ

వ్యక్తిగత వివరాలు

జననం 1961
మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రతాప్ బాబురావు సర్నాయక్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఓవాలా-మజివాడ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతాప్ సర్నాయక్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి నవంబర్ 2008లో శివసేన పార్టీలో చేరి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓవాలా-మజివాడ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అభ్యర్థి సుధాకర్ చవాన్‌పై 9,041 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ పాండేపై 10,906 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ప్రతాప్ సర్నాయక్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓవాలా-మజివాడ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి విక్రాంత్ భీంసేన్ చవాన్‌పై 40,445 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి నరేష్ మనేరాపై 1,08,158 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[6] 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[7][8][9]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  8. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  9. "Fadnavis retains Home, Ajit Finance, Shinde gets Urban, Works, and Housing" (in ఇంగ్లీష్). The Indian Express. 22 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.