భారత ప్రధానమంత్రుల జాబితా
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.[1]
భారతదేశ మంత్రులు జాబితా
[మార్చు]గమనికలు
1.* ఆపద్ధర్మ
2.** మళ్ళీ అధికారానికి వచ్చారు
3.*** ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ చీలి భారత జాతీయ కాంగ్రెస్-ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.
మూలాలు
[మార్చు]- ↑ M.V.Pylee (2003). Constitutional Government in India. S. Chand Publishing. ISBN 978-81-219-2203-6.