మోదీ మొదటి మంత్రివర్గం
స్వరూపం
| మోదీ మొదటి మంత్రివర్గం | |
|---|---|
the Republic of India 24th Ministry | |
| రూపొందిన తేదీ | 26 May 2014 |
| రద్దైన తేదీ | 30 May 2019 |
| సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
| అధిపతి | Pranab Mukherjee (until 25 July 2017) Ram Nath Kovind (from 25 July 2017) |
| ప్రభుత్వ నాయకుడు | Narendra Modi |
| పార్టీలు | National Democratic Alliance
|
| సభ స్థితి | Majority 282 / 545 (52%) |
| ప్రతిపక్ష పార్టీ | Indian National Congress[a] |
| చరిత్ర | |
| ఎన్నిక(లు) | 2014 |
| క్రితం ఎన్నికలు | 2019 |
| శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు, 4 రోజులు |
| ప్రభుత్వాన్ని తయారు చేస్తున్న పక్షం | 16th Lok Sabha |
| శాసనసభ పూర్వ పక్షం | 17th Lok Sabha |
| అంతకుముందు నేత | Second Manmohan Singh ministry |
| తదుపరి నేత | Second Modi ministry |
2014 సార్వత్రిక ఎన్నికలు 2014 ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు తొమ్మిది దశల్లో జరిగాయి. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 మే 27న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో 10 మంది మహిళా మంత్రులు బాధ్యతలు చేపట్టగా, వీరిలో 6 మంది కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు.[1][2]
మంత్రులు
[మార్చు]| సంఖ్యా | పేరు | శాఖ | నుండి | వరకు | పార్టీ |
|---|---|---|---|---|---|
| 1. | నరేంద్ర మోదీ | ప్రధాన మంత్రి | 2014 మే 26 | ప్రస్తుతం | బీజేపీ |
| 2. | రాజ్‌నాథ్ సింగ్ | హోం మంత్రి | 2014 మే 26 | 2019 మే 30 | బీజేపీ |
| 3. | సుష్మాస్వరాజ్ | విదేశీ వ్యవహారాలు | 2014 మే 26 | 2019 మే 30 | బీజేపీ |
| 4 | అరుణ్ జైట్లీ | ఆర్ధిక శాఖ | 2014 మే 26 | 2018 మే 14 | బీజేపీ |
| 5 | పీయూష్ గోయెల్ | రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక | 2018 మే 14 | 2018 ఆగస్టు 23 | బీజేపీ |
| 6. | మనోహర్ పారికర్ | రక్షణ శాఖ | 2014 నవంబరు 9 | 2017 మార్చి 13 | బీజేపీ |
| 7. | నిర్మలా సీతారామన్ | రక్షణ శాఖ | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 30 | బీజేపీ |
| 8. | ప్రకాష్ జవదేకర్ | ఐటీ శాఖ | 2014 మే 26 | 2014 నవంబరు 9 | బీజేపీ |
| 9 | ముప్పవరపు వెంకయ్య నాయుడు | పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి | 2014 మే 26 | 2017 జూలై 17 | బీజేపీ |
| 10 | స్మృతి ఇరాని | సమాచార ప్రసార శాఖ | 2017 జూలై 18 | 2018 మే 24 | బీజేపీ |
| 11. | రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత) | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 30 | బీజేపీ |
| 12. | డి.వి.సదానంద గౌడ | రక్షణ శాఖ | 2014 మే 26 | 2014 నవంబరు 9 | బీజేపీ |
| 13. | సురేష్ ప్రభు | రైల్వే మంత్రి | 2014 నవంబరు 9 | 2017 సెప్టెంబరు 3 | బీజేపీ |
| 14 | గోపీనాథ్ ముండే | గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ | 2014 మే 26 | 2014 జూన్ 3 | బీజేపీ |
| 15 | నితిన్ గడ్కరి | రహదార్లు, నౌకాయాన శాఖ | 2014 మే 26 | ప్రస్తుతం | బీజేపీ |
| 16. | బీరేందర్ సింగ్ | గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ | 2014 నవంబరు 9 | 2016 జూలై 5 | బీజేపీ |
| 17. | నరేంద్ర సింగ్ తోమార్ | పంచాయతీ రాజ్ | 2016 జూలై 5 | ప్రస్తుతం | బీజేపీ |
| 18. | హర్‌దీప్ సింగ్ పూరీ | గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి | 2017 సెప్టెంబరు 3 | ప్రస్తుతం | బీజేపీ |
| 19 | రవి శంకర్ ప్రసాద్ | న్యాయ శాఖ | 2014 మే 26 | ప్రస్తుతం | బీజేపీ |
| 20 | ఉమాభారతి | జల వనరుల అభివృద్ధి | 2014 మే 16 | 2017 సెప్టెంబరు 3 | బీజేపీ |
| 21. | నజ్మా హెప్తుల్లా | మైనారిటీ సంక్షేమ శాఖ | 2014 మే 26 | 2016 జూలై 12 | బీజేపీ |
| 22. | ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ | మైనారిటీ సంక్షేమ శాఖ | 2016 జూలై 12 | ప్రస్తుతం | బీజేపీ |
| 23. | రామ్ విలాస్ పాశ్వాన్ | వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ | 2014 మే 26 | 2020 అక్టోబరు 8 | లోక్ జనశక్తి పార్టీ |
| 24 | కల్రాజ్ మిశ్రా | సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమల శాఖ | 2014 మే 26 | 2017 సెప్టెంబరు 3 | బీజేపీ |
| 25 | గిరిరాజ్ సింగ్ | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 30 | బీజేపీ |
| 26. | మేనకా గాంధీ | మహిళ, శిశు సంక్షేమ శాఖ | 2014 మే 26 | 2019 మే 24 | బీజేపీ |
| 27. | అనంతకుమార్ | పార్లమెంటరీ వ్యవహారాల శాఖ | 2014 మే 26 | 2016 జూలై 5 | బీజేపీ |
| 28. | అశోక్ గజపతి రాజు | పౌర విమానయాన శాఖ | 2014 మే 26 | 2018 మార్చి 8 | టీడీపీ |
| 29 | అనంత్ గీతే | భారీ పరిశ్రమల, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ | 2014 మే 26 | 2019 మే 30 | శివసేన |
| 30 | హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ | ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ | 2014 మే 26 | 2020 సెప్టెంబరు 17 | శిరోమణి అకాలీదళ్ |
| 31. | బండారు దత్తాత్రేయ | కార్మికశాఖ సహాయ మంత్రి | 2014 నవంబరు 9 | 2017 సెప్టెంబరు 1 | బీజేపీ |
| 32. | సంతోష్ గంగ్వార్ | కార్మిక శాఖ | 2017 సెప్టెంబరు 3 | 2021 జూలై 7 | బీజేపీ |
| 33. | రాధా మోహన్ సింగ్ | వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ | 2014 మే 26 | 2015 ఆగస్టు 27 | బీజేపీ |
| 34 | థావర్ చంద్ గెహ్లాట్ | సామాజిక న్యాయం & సాధికారత శాఖ | 2014 మే 26 | 2021 జూలై 7 | బీజేపీ |
| 35 | స్మృతి ఇరాని | మానవ వనరుల అభివృద్ధి | 2014 మే 26 | 2016 జూలై 5 | బీజేపీ |
| 36. | జితేంద్ర సింగ్ | ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి | 2014 మే 26 | 2014 నవంబరు 9 | బీజేపీ |
| 37. | హర్షవర్థన్ | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ | 2014 మే 26 | 2014 నవంబరు 9 | బీజేపీ |
| 38. | జె.పి.నడ్డా | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ | 2014 నవంబరు 9 | 2019 మే 30 | బీజేపీ |
| 39 | రావు ఇంద్రజిత్ సింగ్ | ప్రణాళికా శాఖ | 2014 మే 26 | 2014 నవంబరు 9 | బీజేపీ |
| 40 | వీ.కే.సింగ్ | విదేశీ వ్యవహాారాల శాఖ సహాయ మంత్రి | 2014 మే 27 | 2019 మే 30 | బీజేపీ |
| 41. | జి. ఎం. సిద్దేశ్వర | భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి | 2014 మే 26 | 2016 జూలై 12 | బీజేపీ |
| 42. | శివ ప్రతాప్ శుక్లా | ఆర్థిక శాఖ సహాయ మంత్రి | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 30 | బీజేపీ |
| 43. | పొన్ రాధాకృష్ణన్ | ఆర్ధిక శాఖ సహాయ మంత్రి | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 24 | బీజేపీ |
| 44 | పి.పి. చౌదరి | కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి | 2017 సెప్టెంబరు 3 | 2019 మే 30 | బీజేపీ |
| 45 | మహేష్ శర్మ | సంస్కృతి & పర్యాటక | 2014 నవంబరు 9 | 2017 సెప్టెంబరు 3 | బీజేపీ |
| 46 | మోహన్ కుందారియా | వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ | 2014 నవంబరు 9 | 2016 జూలై 5 | బీజేపీ |
| 47 | ఎస్.ఎస్.అహ్లువాలియా | వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ | 2016 జూలై 5 | 2017 సెప్టెంబరు 3 | బీజేపీ |
| 48 | కృష్ణ రాజ్ | వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ | 2016 జూలై 5 | 2019 మే 24 | బీజేపీ |
| 49 | హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి | హోం, బొగ్గు గనులు, సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి | 2014 నవంబరు 9 | 2019 మే 30 | బీజేపీ |
| 50 | విష్ణుడియో సాయి | గనులు, ఉక్కు, కార్మిక శాఖ సహాయ మంత్రి | 2014 మే 26 | 2019 మే 30 | బీజేపీ |
| 51 | రామ్ కృపాల్ యాదవ్ | గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి | 2014 నవంబరు 9 | 2019 మే 30 | బీజేపీ |
| 52 | ఉపేంద్ర కుష్వాహా | మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి | 2014 మే 26 | 2018 డిసెంబరు 10 | బీజేపీ |
| 53 | రాజేన్ గోహైన్ | రైల్వే శాఖ సహాయ మంత్రి | 2016 జూలై 5 | 2019 మే 30 | బీజేపీ |
| 54 | హన్స్‌రాజ్ గంగారాం అహిర్ | హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి | 2014 నవంబరు 9 | 2019 మే 30 | బీజేపీ |
| 55 | నిహాల్ చంద్ | పంచాయతీ రాజ్ & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి | 2014 మే 26 | 2016 జూలై 5 | బీజేపీ |
| 56 | అనిల్ మాధవ్ దవే | పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి | 2016 జూలై 5 | 2017 మే 18 | భాజపా |
మూలాలు
[మార్చు]- ↑ "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
- ↑ "Union Council of Ministers". India.gov.in. Archived from the original on 10 December 2014. Retrieved 10 December 2014.
ఇతర మూలాలు
[మార్చు]- ↑ In the 2014 general election, no opposition party obtained the minimum (55) amount of seats to become the official opposition, and thus there was no opposition leader. Mallikarjun Kharge was the leader of the Indian National Congress Party in the assembly, which had the largest number (44) of seats in the opposition.