నిహాల్ చంద్
స్వరూపం
నిహాల్ చంద్ | |||
| |||
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ఉపేంద్ర కుష్వాహా | ||
తరువాత | పర్షోత్తమ్ రూపాలా | ||
రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 9 నవంబర్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
తరువాత | హన్స్‌రాజ్ గంగారాం అహిర్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | భరత్ రామ్ మేఘ్వాల్ | ||
నియోజకవర్గం | గంగానగర్ | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | శంకర్ పన్ను | ||
తరువాత | భరత్ రామ్ మేఘ్వాల్ | ||
నియోజకవర్గం | గంగానగర్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | బీర్బల్ రామ్ | ||
తరువాత | శంకర్ పన్ను | ||
నియోజకవర్గం | గంగానగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బాజువాలా, గంగానగర్ , రాజస్థాన్, భారతదేశం | 1971 ఫిబ్రవరి 4||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జ్యోతి చౌహన్ (1992) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | బికానెర్ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
నిహాల్ చంద్ చౌహాన్ \ నిహాల్ చంద్ మేఘ్వాల్ (జననం 4 ఫిబ్రవరి 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో రాజస్థాన్లోని గంగానగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర పంచాయతీ రాజ్ & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]నిహాల్ చంద్ చౌహాన్ 1971 ఫిబ్రవరి 4న బేగా రామ్ చౌహాన్, సుర్జీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని శ్రీ నెహ్రూ ఎస్‌పి ఈవెనింగ్ కాలేజీలో బిఎ పూర్తి చేశాడు. నిహాల్ చంద్ 1992లో జ్యోతి చౌహాన్‌ను వివాహం చేసుకున్నాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2022). "Nihalchand". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ Ram Prakash Meel (27 May 2014). "Nihalchand: Once youngest MP, now a minister". Hindustan Times. Archived from the original on 27 May 2014.