ఎస్.ఎస్.అహ్లువాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేంద్రజీత్ సింగ్ అహ్లువాలియా
ఎస్.ఎస్.అహ్లువాలియా


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు మాంటాజ్ సంఘమిత
నియోజకవర్గం బర్ధమాన్-దుర్గాపూర్
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు జస్వంత్ సింగ్
తరువాత రాజు బిష్ట
నియోజకవర్గం డార్జీలింగ్
పదవీ కాలం
16 మే 2018 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
తరువాత సంజయ్ శ్యాంరావ్ ధోత్రే
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 16 మే 2018
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పదవీ కాలం
5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పదవీ కాలం
5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
తరువాత విజయ్ గోయెల్
పదవీ కాలం
1995 – 1996
ప్రధాన మంత్రి పి. వీ. నరసింహ రావు
పదవీ కాలం
1995 – 1996
ప్రధాన మంత్రి పి. వీ. నరసింహ రావు

రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత
పదవీ కాలం
2 జూన్ 2010 – మే 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
నాయకుడు అరుణ్ జైట్లీ

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2000 – 2 ఏప్రిల్ 2012
Constituency జార్ఖండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-04) 1951 జూలై 4 (వయసు 72)
అసన్సోల్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి మోనికా అహ్లువాలియా (1972)
సంతానం 5
నివాసం పాట్నా & డార్జీలింగ్[1]
పూర్వ విద్యార్థి బుర్ద్వాన్ యూనివర్సిటీ
కలకత్తా యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు
సంతకం ఎస్.ఎస్.అహ్లువాలియా's signature

సురేంద్రజీత్ సింగ్ అహ్లువాలియా (జననం 1951 జూలై 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పశ్చిమ బెంగాల్ లోని డార్జీలింగ్ జిల్లాలోని డార్జిలింగ్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 5 జూలై 2016 నుండి 2017 సెప్టెంబరు 3వరకు కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.[2][3]

పార్లమెంట్ సభ్యుడిగా

[మార్చు]
 • 1986 నుండి 1992 - రాజ్యసభ సభ్యుడు (కాంగ్రెస్)
 • 1992 నుండి 1998 - రాజ్యసభ సభ్యుడు (కాంగ్రెస్)
 • 1995 సెప్టెంబరు 15 నుండి 1996 మే 16 వరకు - పట్టణాభివృద్ధి & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
 • 1999లో బీజేపీలో చేరిక
 • 2000 నుండి 2006 - రాజ్యసభ సభ్యుడు (బీజేపీ)
 • 2006 నుండి 2012 - రాజ్యసభ సభ్యుడు (బీజేపీ)
 • 2012 వరకు రాజ్యసభలో చీఫ్‌విప్‌ & ప్రతిపక్ష ఉపనేత
 • 2014 నుండి 2019 - డార్జిలింగ్ లోక్‌సభ సభ్యుడు
 • 2016 జూలై 5 నుండి 2019 మే 23 వరకు వ్యవసాయం & రైతుల సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
 • 2019 నుండి 2024 - బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ సభ్యుడు

నిర్వహించిన పదవులు

[మార్చు]
 • 1984 - 86 సభ్యుడు, దేశంలో 1984 నవంబరు అల్లర్ల బాధితులకు ఉపశమనం, పునరావాసం అందించడం కోసం భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన GS ధిల్లాన్ కమిటీ
 • 1986 - 92 సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ జనరల్ కౌన్సిల్, ధన్‌బాద్
 • 1987 - 88 సభ్యుడు, మెడికల్ కౌన్సిల్ బిల్లుపై ఎంపిక కమిటీ
 • 2000 ఏప్రిల్ - 2001 సభ్యుడు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ
 • 2000 సెప్టెంబరు - 2004 ఆగస్టు సభ్యుడు, ఫైనాన్స్ కమిటీ
 • 2001 సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ
 • 2001 ఆగస్టు - 2006 ఏప్రిల్ & 2006 జూన్ నుండి సభ్యులు, వ్యాపార సలహా కమిటీ
 • 2002 జనవరి - 2004 ఫిబ్రవరి సభ్యుడు, కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ
 • 2002 ఆగస్టు - 2004 ఆగస్టు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ
 • 2003 జనవరి - 2004 జూలై సభ్యులు, ప్రత్యేకాధికారాల కమిటీ
 • 2004 ఆగస్టు - 2006 ఏప్రిల్ & 2006 మే నుండి సభ్యులు, హోం వ్యవహారాల కమిటీ
 • 2004 ఆగస్టు - 2006 ఏప్రిల్ & 2006 జూన్ నుండి హౌస్ కమిటీ సభ్యుడు
 • 2004 సెప్టెంబరు - 2007 అక్టోబరు సభ్యుడు, మైనారిటీల విద్య కోసం జాతీయ పర్యవేక్షణ కమిటీ
 • 2004 అక్టోబరు - 2006 సభ్యుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ
 • 2006 జూన్ - 2006 సెప్టెంబరు సభ్యుడు, నిబంధనలపై కమిటీ
 • 2006 సెప్టెంబరు నుండి ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
 • 2007 ఏప్రిల్ నుండి కన్వీనర్, హోం వ్యవహారాల కమిటీకి చెందిన జమ్మూ కాశ్మీర్ వలసదారుల పౌర రక్షణ & పునరావాసంపై సబ్-కమిటీ
 • 2007 సెప్టెంబరు నుండి సభ్యుడు, ఫైనాన్స్ కమిటీ & సభ్యుడు, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ

మూలాలు

[మార్చు]
 1. "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 8 ఆగస్టు 2018. Retrieved 8 August 2018.
 2. Financial Express (5 July 2016). "Portfolio of Modi government ministers: S S Ahluwalia given agriculture and farmers welfare, parliamentary affairs department" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
 3. Deccan Chronicle (16 May 2018). "Ahluwalia takes charge as MoS for electronics and IT" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.