బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2009 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°24′0″N 87°36′0″E మార్చు
పటం

బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫుర్బా బర్ధమాన్, పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది[1]. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
260 బర్ధమాన్ దక్షిణ్ జనరల్ పుర్బా బర్ధమాన్
263 మాంటెస్వర్ జనరల్ పుర్బా బర్ధమాన్
266 బర్ధమాన్ ఉత్తర ఎస్సీ పుర్బా బర్ధమాన్
267 భటర్ జనరల్ పుర్బా బర్ధమాన్
274 గల్సి ఎస్సీ పుర్బా బర్ధమాన్
276 దుర్గాపూర్ పుర్బా జనరల్ పశ్చిమ్ బర్ధమాన్
277 దుర్గాపూర్ పశ్చిమ జనరల్ పశ్చిమ్ బర్ధమాన్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 సైదుల్ హక్ [4] సీపీఎం
2014 డా. మమతాజ్ సంఘమిత [5] తృణమూల్ కాంగ్రెస్
2019 [6] ఎస్.ఎస్.అహ్లువాలియా [7] బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  4. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  5. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  7. "Bardhaman Durgapur". West Bengal. News 18. Retrieved 23 May 2019.