Jump to content

హౌరా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
హౌరా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°34′25″N 88°19′30″E మార్చు
సహ సరిహద్దుఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం, శ్రీరాంపుర్, డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం, ఉత్తర కో‍ల్‍కతా, డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
పటం

హౌరా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
169 బల్లి జనరల్ హౌరా
170 హౌరా ఉత్తర జనరల్ హౌరా
171 హౌరా మధ్య జనరల్ హౌరా
172 శిబ్పూర్ జనరల్ హౌరా
173 హౌరా దక్షిణ్ జనరల్ హౌరా
174 సంక్రైల్ ఎస్సీ హౌరా
175 పంచల జనరల్ హౌరా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్ సభ వ్యవధి ఎంపీ పార్టీ
ప్రధమ 1952-57 సంతోష్ కుమార్ దత్తా కాంగ్రెస్ [2]
రెండవ 1957-62 మహమ్మద్ ఇలియాస్ కాంగ్రెస్ [3]
మూడవది 1962-67 మహమ్మద్ ఇలియాస్ సి.పి.ఐ.(ఎం) [4]
నాల్గవది 1967-71 కేకే ఛటర్జీ కాంగ్రెస్ [5]
ఐదవది 1971-77 సమర్ ముఖర్జీ సి.పి.ఐ.(ఎం) [6]
ఆరవది 1977-80 సమర్ ముఖర్జీ సి.పి.ఐ.(ఎం) [7]
ఏడవ 1980-84 సమర్ ముఖర్జీ సి.పి.ఐ.(ఎం) [8]
ఎనిమిదవది 1984-89 ప్రియారంజన్ దాస్ మున్షీ కాంగ్రెస్ [9]
తొమ్మిదవ 1989-91 సుశాంత చక్రవర్తి సి.పి.ఐ.(ఎం) [10]
పదవ 1991-96 సుశాంత చక్రవర్తి సి.పి.ఐ.(ఎం) [11]
పదకొండవ 1996-98 ప్రియారంజన్ దాస్ మున్షీ కాంగ్రెస్ [12]
పన్నెండవది 1998-99 బిక్రమ్ సర్కార్ తృణమూల్ కాంగ్రెస్ [13]
పదమూడవ 1999-04 స్వదేశ్ చక్రవర్తి సి.పి.ఐ.(ఎం) [14]
పద్నాలుగో 2004-09 స్వదేశ్ చక్రవర్తి సి.పి.ఐ.(ఎం) [15]
పదిహేనవది 2009-13 అంబికా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ [16]
2013-14 ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ [17]
పదహారవ 2014-19 ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ [18]
పదిహేడవది 2019 [19] ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
  3. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  6. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  7. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  9. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  10. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  14. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  15. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  16. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
  17. "Bye election to the House of the People from The 25 Howrah Parliamentary Constituency" (PDF). Forms 21 D & E. Election Commission of India. Retrieved 10 June 2013.
  18. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  19. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]