హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| హుగ్లీ | |
|---|---|
| లోక్‌సభ నియోజకవర్గం | |
![]() హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గాన్ని వివరించే ఇంటరాక్టివ్ మ్యాప్ | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
| రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
| ఏర్పాటు తేదీ | 1951–ప్రస్తుతం |
| మొత్తం ఓటర్లు | 1,630,042[1] |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ సభ్యుడు | |
| 17వ లోక్‌సభ | |
| ప్రస్తుతం లాకెట్ ఛటర్జీ | |
| పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| ఎన్నికైన సంవత్సరం | 2019 |
హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నియోజకవర్గం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ
సంఖ్య |
పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 188 | సింగూర్ | ఏదీ లేదు | హుగ్లీ |
| 189 | చందన్‌నగర్ | ఏదీ లేదు | హుగ్లీ |
| 190 | చుంచురా | ఏదీ లేదు | హుగ్లీ |
| 191 | బాలాగఢ్ | ఎస్సీ | హుగ్లీ |
| 192 | పాండువా | ఏదీ లేదు | హుగ్లీ |
| 193 | సప్తగ్రామ్ | ఏదీ లేదు | హుగ్లీ |
| 197 | ధనేఖలి | ఎస్సీ | హుగ్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్ సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ [2][3] | పార్టీ |
|---|---|---|---|---|
| ప్రధమ | 1952[4]-57 | హుగ్లీ | నిర్మల్ చంద్ర ఛటర్జీ | అఖిల భారతీయ హిందూ మహాసభ |
| రెండవ | 1957[5]-62 | ప్రోవాత్ కర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| మూడవది | 1962[6]-67 | |||
| నాల్గవది | 1967[7]-71 | బిజోయ్ కృష్ణ మోదక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| ఐదవది | 1971[8]-77 | |||
| ఆరవది | 1977[9]-80 | |||
| ఏడవ | 1980[10]-84 | రూప్‌చంద్ పాల్ | ||
| ఎనిమిదవది | 1984[11]-89 | ఇందుమతి భట్టాచార్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
| తొమ్మిదవ | 1989[12]-91 | రూప్‌చంద్ పాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| పదవ | 1991[13]-96 | |||
| పదకొండవ | 1996[14]-98 | |||
| పన్నెండవది | 1998[15]-99 | |||
| పదమూడవ | 1999[16]-04 | |||
| పద్నాలుగో | 2004[17]-09 | |||
| పదిహేనవది | 2009[18]-14 | డా. రత్న దే (నాగ్) | తృణమూల్ కాంగ్రెస్ | |
| పదహారవ | 2014[19]-19 | |||
| పదిహేడవది | 2019 - 2024 | లాకెట్ ఛటర్జీ | భారతీయ జనతా పార్టీ [20] | |
| పద్దెనిమిదవది | 2024[21][22]- ప్రస్తుతం | రచన బెనర్జీ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "Hooghly Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Hooghly Lok Sabha Election West_Bengal". Hindustan Times. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ "General Elections 2019 - Constituency Wise Detailed Results". West Bengal. Election Commission of India. Archived from the original on 22 June 2019. Retrieved 26 May 2019.
- ↑ "2024 Loksabha Elections Results - Hooghly". Election Commission of India. 4 June 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Hooghly Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
