జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°10′31″N 88°25′12″E |
| సహ సరిహద్దు | బసిర్హత్ లోక్ సభ నియోజకవర్గం, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం, డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం, జాదవ్‍పూర్ |
| దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |

జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే |
|---|---|---|---|---|---|
| 127 | గోసబా | తృణమూల్ కాంగ్రెస్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | సుబ్రతా మోండల్ |
| 128 | బసంతి | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | శ్యామల్ మోండల్ |
| 129 | కుల్తాలీ | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | గణేష్ చంద్ర మోండల్ |
| 136 | జయనగర్ | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | బిశ్వనాథ్ దాస్ |
| 138 | క్యానింగ్ పశ్చిమ్ | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | పరేష్ రామ్ దాస్ |
| 139 | క్యానింగ్ పుర్బా | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | సౌకత్ మొల్ల |
| 141 | మగ్రహత్ పుర్బా | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | నమితా సాహా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్ సభ | వ్యవధి | ఎంపీ పేరు[2] | పార్టీ |
|---|---|---|---|
| మూడవది | 1962[3]–1967 | పరేష్ నాథ్ కయల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాల్గవది | 1967[4]–1971 | చిట్టా రాయ్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) |
| ఐదవది | 1971[5] | శక్తి కుమార్ సర్కార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఆరవది | 1977[6] | జనతా పార్టీ | |
| ఏడవ | 1980[7] | సనత్ కుమార్ మండల్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) |
| ఎనిమిదవది | 1984[8] | ||
| తొమ్మిదవ | 1989[9] | ||
| పదవ | 1991[10] | ||
| పదకొండవ | 1996[11] | ||
| పన్నెండవది | 1998[12] | ||
| పదమూడవ | 1999[13] | ||
| పద్నాలుగో | 2004[14] | ||
| పదిహేనవది | 2009[15] | తరుణ్ మండల్ | సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) |
| పదహారవ | 2014[16] | ప్రతిమా మండల్ | తృణమూల్ కాంగ్రెస్ |
| పదిహేడవది | 2019[17]–2024 | ||
| పద్దెనిమిదవ | 2024– పదవీకాలం |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2010-11-15.
- ↑ "Joynagar Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 16 July 2025. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 23 May 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.