గోసబా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోసబా శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtజైనగర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°10′0″N 88°48′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య127 మార్చు
పటం

గోసబా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గోసబా నియోజకవర్గం గోసబా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, బసంతి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మస్జిద్‌బాతి & చునాఖలి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1967 గణేష్ చంద్ర మోండల్ భారతీయ జనసంఘ్ [2]
1969 గణేష్ చంద్ర మోండల్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [3]
1971 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [4]
1972 పరేష్ చంద్ర బైద్య కాంగ్రెస్ [5]
1977 గణేష్ చంద్ర మోండల్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [6]
1982 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [7]
1987 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [8]
1991 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9]
1996 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10]
2001 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11]
2006 చిత్తరంజన్ మోండల్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12]
2011 జయంత నస్కర్ తృణమూల్ కాంగ్రెస్ [13]
2016 తృణమూల్ కాంగ్రెస్[14]
2021 తృణమూల్ కాంగ్రెస్[15]
2021 ఉప ఎన్నిక సుబ్రత మోండల్ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
  2. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  3. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  4. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  5. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  6. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  7. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  8. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  9. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  10. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  11. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  12. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  13. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
  14. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  15. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.