పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtబర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°28′4″N 88°19′46″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య269 మార్చు
పటం

పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుర్బా బర్ధమాన్ జిల్లా, బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] పుర్బస్థలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పుర్బస్థలి II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, పుర్బస్థలి I CD బ్లాక్‌లోని జహాన్‌నగర్, డోగాచియా గ్రామ పంచాయతీలు & మంటేశ్వర్ CD బ్లాక్‌లోని బమున్‌పరా, మముద్‌పూర్ II, పుట్సూరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
1951 పుర్బస్థలి బిమలానంద తార్కతీర్థ కాంగ్రెస్ [2]
1957 బిమలానంద తార్కతీర్థ కాంగ్రెస్ [3]
1962 బిమలానంద తార్కతీర్థ కాంగ్రెస్
1967 లలిత్ మోహన్ హాజరై సీపీఎం
1969 పుర్బస్థలి మొల్లా హుమాయున్ కబీర్ సీపీఎం
1971 పుర్బస్థలి మొల్లా హుముయిన్ కబీర్ సీపీఎం
1972 పుర్బస్థలి నూరునెస్సా సత్తా కాంగ్రెస్
1977 పుర్బస్థలి మనోరంజన్ నాథ్ సీపీఎం
1982 పుర్బస్థలి మనోరంజన్ నాథ్ సీపీఎం
1987 పుర్బస్థలి మనోరంజన్ నాథ్ సీపీఎం
1991 పుర్బస్థలి మనోరంజన్ నాథ్ సీపీఎం
1996 పుర్బస్థలి హిమాన్సు దత్తా సీపీఎం
2001 పుర్బస్థలి సుబ్రతా భౌవల్ సీపీఎం
2006 పుర్బస్థలి సుబ్రతా భౌవల్ సీపీఎం
2011 పుర్బస్థలి ఉత్తరం తపన్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్[4]
2016 ప్రదీప్ కుమార్ సాహా సీపీఎం[5]
2021 తపన్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్[6]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "Statistcal Report on General Elections 1951 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 220. Election Commission of India. Archived from the original (PDF) on 14 January 2012. Retrieved 18 May 2021.
  3. "Statistcal Report on General Elections 1957 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 218. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
  4. "West Bengal Assembly Election Results in 2011". Katwa. Elections.in. Retrieved 18 May 2021.
  5. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.