రాణినగర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రాణినగర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 24°14′21″N 88°30′30″E / 24.23917°N 88.50833°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | ముర్షిదాబాద్ |
నియోజకవర్గం సంఖ్య | 63 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | ముర్షిదాబాద్ |
రాణినగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముర్షిదాబాద్ జిల్లా, ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రాణినగర్ నియోజకవర్గం పరిధిలో రాణినగర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కాళీనగర్ I, కాళీనగర్ II, మలిబారి I, మలిబారి II, రాణినగర్ I గ్రామ పంచాయితీలు రాణినగర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, దోమ్‌కల్ కమ్యూనిటీకి చెందిన ధులౌరి గ్రామ పంచాయతీ ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1957 | సయ్యద్ బద్రుద్దీన్ | స్వతంత్ర [2] |
1962 | సయ్యద్ బద్రుద్దీన్ | స్వతంత్ర [3] |
2011 | ఫిరోజా బేగం | భారత జాతీయ కాంగ్రెస్ [4] |
2016 | ఫిరోజా బేగం | భారత జాతీయ కాంగ్రెస్[5] |
2021 | అబ్దుల్ సౌమిక్ హొస్సేన్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్[6] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 13 July 2014.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.