కూచ్ బెహర్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూచ్ బెహర్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtకూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°19′27″N 89°27′7″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య4 మార్చు
పటం

కూచ్ బెహర్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా, కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు పార్టీ
1951 కూచ్ బెహర్ మజీరుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్
జతీంద్ర నాథ్ సింఘా సర్కార్ కాంగ్రెస్
1957 మజీరుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్
సతీష్ చంద్ర రాయ్ సింఘా కాంగ్రెస్
1962 కూచ్ బెహర్ నార్త్ సునీల్ దాస్‌గుప్తా ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ సౌత్ సునీల్ బసునియా ఫార్వర్డ్ బ్లాక్
1967 కూచ్ బెహర్ నార్త్ MRTar కాంగ్రెస్
కూచ్ బెహర్ సౌత్ సంతోష్ కుమార్ రాయ్ కాంగ్రెస్
కూచ్ బెహర్ వెస్ట్ ప్రసేన్‌జిత్ బర్మన్ కాంగ్రెస్
1969 కూచ్ బెహర్ నార్త్ బిమల్ కాంతి బసు ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ సౌత్ సంతోష్ కుమార్ రాయ్ కాంగ్రెస్
కూచ్ బెహర్ వెస్ట్ ప్రసేన్‌జిత్ బర్మన్ కాంగ్రెస్
1971 కూచ్ బెహర్ నార్త్ సునీల్ కర్ కాంగ్రెస్
కూచ్ బెహర్ సౌత్ సంతోష్ కుమార్ రాయ్ కాంగ్రెస్
కూచ్ బెహర్ వెస్ట్ రజనీ దాస్ కాంగ్రెస్
1972 కూచ్ బెహర్ నార్త్ సునీల్ కర్ కాంగ్రెస్
కూచ్ బెహర్ సౌత్ సంతోష్ కుమార్ రాయ్ కాంగ్రెస్
కూచ్ బెహర్ వెస్ట్ రజనీ దాస్ కాంగ్రెస్
1977 కూచ్ బెహర్ నార్త్ అపరాజిత గొప్పి ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ వెస్ట్ బిమల్ కాంతి బసు ఫార్వర్డ్ బ్లాక్
1982 కూచ్ బెహర్ నార్త్ అపరాజిత గొప్పి ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ వెస్ట్ బిమల్ కాంతి బసు ఫార్వర్డ్ బ్లాక్
1987 కూచ్ బెహర్ నార్త్ అపరాజిత గొప్పి ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ వెస్ట్ బిమల్ కాంతి బసు ఫార్వర్డ్ బ్లాక్
1991 కూచ్ బెహర్ నార్త్ బిమల్ కాంతి బసు ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ వెస్ట్ సౌమీంద్ర చంద్ర దాస్ ఫార్వర్డ్ బ్లాక్
1996 కూచ్ బెహర్ నార్త్ మిహిర్ గోస్వామి కాంగ్రెస్
కూచ్ బెహర్ వెస్ట్ సౌమీంద్ర చంద్ర దాస్ ఫార్వర్డ్ బ్లాక్
2001 కూచ్ బెహర్ నార్త్ దీపక్ చంద్ర సర్కార్ ఫార్వర్డ్ బ్లాక్
కూచ్ బెహర్ వెస్ట్ అక్షయ్ ఠాకూర్ ఫార్వర్డ్ బ్లాక్
2006 కూచ్ బెహర్ నార్త్ దీపక్ చంద్ర సర్కార్ సీపీఎం
కూచ్ బెహర్ వెస్ట్ అక్షయ్ ఠాకూర్ ఫార్వర్డ్ బ్లాక్
2011[1] కూచ్ బెహర్ దక్షిణ్ అక్షయ్ ఠాకూర్ ఫార్వర్డ్ బ్లాక్
2016[2] కూచ్ బెహర్ దక్షిణ్ మిహిర్ గోస్వామి కాంగ్రెస్
2021[3] కూచ్ బెహర్ దక్షిణ్ నిఖిల్ రంజన్ దే బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  2. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.