చంచల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| చంచల్ | |
|---|---|
| నియోజకవర్గం | |
| (పశ్చిమ బెంగాల్ కు చెందినది) | |
![]() | |
| జిల్లా | మల్దా జిల్లా |
| నియోజకవర్గ విషయాలు | |
| పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
చంచల్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. చంచల్ నియోజకవర్గం పరిధిలో చంచల్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, హరిశ్చంద్రపూర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బారుయి, కుసిధ, రషీదాబాద్, తులసిహట్ట గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 2011 | ఆసిఫ్ మెహబూబ్ | కాంగ్రెస్ [2] |
| 2016 | ఆసిఫ్ మెహబూబ్ | కాంగ్రెస్[3] |
| 2021 | నీహార్ రంజన్ ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్[4] |
2021 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
| తృణమూల్ కాంగ్రెస్ | నిహార్ రంజన్ ఘోష్ | 1,15,966 |
| బీజేపీ | దీపాంకర్ రామ్ | 48,628 |
| కాంగ్రెస్ | ఆసిఫ్ మెహబూబ్ | 31,346 |
| మిగిలిన అభ్యర్థులు + నోటా (పై వాటిలో ఏదీ కాదు) | ~3,800 | |
| మెజారిటీ | 67,338 | |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
