కృష్ణానగర్ ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణానగర్ ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtకృష్ణానగర్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°24′0″N 88°30′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య83 మార్చు
పటం

కృష్ణానగర్ ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు పార్టీ
సంవత్సరం
1951 కృష్ణ నగర్ బెజోయ్ లాల్ చటోపాధ్యాయ కాంగ్రెస్
1957 కృష్ణ నగర్ జగన్నాథ్ మజుందార్ కాంగ్రెస్
1962 కృష్ణ నగర్ కాశీ కాంత మైత్ర ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 కృష్ణనగర్ తూర్పు కాశీ కాంత మైత్ర సంయుక్త సోషలిస్ట్ పార్టీ
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1969 కృష్ణనగర్ తూర్పు కాశీ కాంత మైత్ర సంయుక్త సోషలిస్ట్ పార్టీ
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1971 కృష్ణనగర్ తూర్పు కాశీ కాంత మైత్ర స్వతంత్ర
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1972 కృష్ణనగర్ తూర్పు కాశీ కాంత మైత్ర కాంగ్రెస్
కృష్ణనగర్ వెస్ట్ శిబ్దాస్ ముఖర్జీ కాంగ్రెస్
1977 కృష్ణనగర్ తూర్పు కాశీ కాంత మైత్ర జనతా పార్టీ
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1982 కృష్ణనగర్ తూర్పు సాధన్ చటోపాధ్యాయ సీపీఎం
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1987 కృష్ణనగర్ తూర్పు సాధన్ చటోపాధ్యాయ సీపీఎం
కృష్ణనగర్ వెస్ట్ అమృతేందు ముఖర్జీ సీపీఎం
1991 కృష్ణనగర్ తూర్పు శిబ్దాస్ ముఖర్జీ కాంగ్రెస్
కృష్ణనగర్ వెస్ట్ సునీల్ కుమార్ ఘోష్ సీపీఎం
1996 కృష్ణనగర్ తూర్పు శిబ్దాస్ ముఖర్జీ కాంగ్రెస్
కృష్ణనగర్ వెస్ట్ సునీల్ కుమార్ ఘోష్ సీపీఎం
2001 కృష్ణనగర్ తూర్పు శిబ్దాస్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్
కృష్ణనగర్ వెస్ట్ సునీల్ కుమార్ ఘోష్ సీపీఎం
2006 కృష్ణనగర్ తూర్పు సుబినయ్ ఘోష్ సీపీఎం
కృష్ణనగర్ వెస్ట్ అశోక్ బెనర్జీ సీపీఎం
2011 కృష్ణానగర్ ఉత్తర అబానీ మోహన్ జోర్దార్ తృణమూల్ కాంగ్రెస్
2016[1] కృష్ణానగర్ ఉత్తర అబానీ మోహన్ జోర్దార్ తృణమూల్ కాంగ్రెస్
2021[2] కృష్ణానగర్ ఉత్తర ముకుల్ రాయ్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.