మాలతీపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలతీపూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లామల్దా
లోక్‌సభ నియోజకవర్గంమాల్దాహా ఉత్తర
మాలతీపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
Associated electoral districtమాల్‍ధా ఉత్తర మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°49′12″N 88°3′31″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య47 మార్చు
పటం

మాలతీపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా జిల్లా, మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
2011 మాలతీపూర్ అబ్దుర్ రహీమ్ బాక్సీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [1]
2016 అబ్దుర్ రహీమ్ బాక్సీ కాంగ్రెస్[2]
2021 రహీమ్ బాక్సీ తృణమూల్ కాంగ్రెస్[3]

2021 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
తృణమూల్ కాంగ్రెస్ అబ్దుర్ రహీమ్ బాక్స్ 1,26,157
బీజేపీ మౌసుమి దాస్ 34,208
కాంగ్రెస్ అల్బెరూని జుల్కర్నీన్ 19,827
నోటా పైవేవీ కాదు 2,034
ఎంఐఎం మోతీర్ రెహమాన్ 1,643
బహుజన్ సమాజ్ పార్టీ Md. కమ్రుల్ హోడా 1,023
BMP గోలం ఫరూక్ 592
మెజారిటీ 91,949

మూలాలు[మార్చు]

  1. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  2. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.