ఉదయనారాయణపూర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
ఉదయనారాయణపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 22°45′18″N 87°59′13″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 182 |
ఉదయనారాయణపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా, ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఉదయనారాయణపూర్ నియోజకవర్గం పరిధిలో ఉదయనారాయణపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, అమ్తా I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అనులియా, బలిచక్, బసంతపూర్, కాన్పూర్ & ఖోసల్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1962 | అరబింద రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
1967 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [3] |
1969 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [4] |
1971 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] |
1972 | సరోజ్ కరార్ | భారత జాతీయ కాంగ్రెస్ [6] |
1977 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] |
1982 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [8] |
1987 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] |
1991 | పన్నాలాల్ మజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] |
1996 | నాని గోపాల్ చౌదరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] |
2001 | నాని గోపాల్ చౌదరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] |
2006 | చంద్రలేఖ బ్యాగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13] |
2011 | సమీర్ పంజా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14] |
2016 | సమీర్ పంజా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No ?. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 6 February 2015.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.