Jump to content

దబ్‌గ్రామ్-ఫుల్బరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దబ్‌గ్రామ్-ఫుల్బరి
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of దబ్‌గ్రామ్-ఫుల్బరి
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాజల్పైగురి
లోక్‌సభ నియోజకవర్గంజల్పైగురి
దబ్‌గ్రామ్-ఫుల్బరి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtజల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°43′1″N 88°26′13″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య19 మార్చు
పటం

దబ్‌గ్రామ్-ఫుల్బరి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జల్పైగురి జిల్లా, జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. దబ్‌గ్రామ్-ఫుల్బరి శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పాటైంది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ
2011 [2] గౌతమ్ దేబ్ తృణమూల్ కాంగ్రెస్
2016[3]
2021[4] శిఖా ఛటర్జీ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 30 June 2014.
  2. ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  3. ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.