Coordinates: 23°08′00″N 87°12′00″E / 23.13333°N 87.20000°E / 23.13333; 87.20000

ఓండా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓండా
శాసనసభ నియోజకవర్గం
ఓండా is located in West Bengal
ఓండా
ఓండా
Location in West Bengal
ఓండా is located in India
ఓండా
ఓండా
ఓండా (India)
Coordinates: 23°08′00″N 87°12′00″E / 23.13333°N 87.20000°E / 23.13333; 87.20000
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబంకురా జిల్లా
నియోజకవర్గం సంఖ్య254
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

ఓండా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఓండా నియోజకవర్గం పరిధిలో ఓండా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్,  బంకురా II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బిక్నా, కోస్తియా, నర్రా, సంబంధ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యులు [2] పార్టీ
2011 అరూప్ కుమార్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్[3]
2016 అరూప్ కుమార్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్[4]
2021 అమర్‌నాథ్ భారతీయ జనతా పార్టీ[5]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "Onda Election 2021: Assembly Elections News, Onda Constituency, Vidhan Sabha Seat". News18. Retrieved 2021-05-04.
  3. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
  4. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.