బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
| అక్షాంశ రేఖాంశాలు | 23°4′48″N 87°19′12″E |
| సహ సరిహద్దు | ఝర్గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం, బంకురా లోక్‌సభ నియోజకవర్గం, బర్ధమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం, బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం, ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం |
| దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |

బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫుర్బా బర్ధమాన్, బంకురా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 253 | బార్జోరా | జనరల్ | బంకురా |
| 254 | ఒండా | జనరల్ | బంకురా |
| 255 | బిష్ణుపూర్ | జనరల్ | బంకురా |
| 256 | కతుల్పూర్ | ఎస్సీ | బంకురా |
| 257 | ఇండస్ | ఎస్సీ | బంకురా |
| 258 | సోనాముఖి | ఎస్సీ | బంకురా |
| 259 | ఖండఘోష్ | ఎస్సీ | పుర్బా బర్ధమాన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | వ్యవధి | ఎంపీ పేరు | పార్టీ |
|---|---|---|---|
| మూడవది | 1962-1967[2] | పశుపతి మండల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాల్గవది | 1967-1971[3] | ||
| ఐదవది | 1971-1977[4] | అజిత్ కుమార్ సాహా | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| ఆరవది | 1977-1980[5] | ||
| ఏడవ | 1980-1984[6] | ||
| ఎనిమిదవది | 1984-1989[7] | ||
| తొమ్మిదవ | 1989-1991[8] | సుఖేందు ఖాన్ | |
| పదవ | 1991-1996[9] | ||
| పదకొండవ | 1996-1998[10] | సంధ్యా బౌరి | |
| పన్నెండవది | 1998-1999[11] | ||
| పదమూడవ | 1999-2004[12] | ||
| పద్నాలుగో | 2004-2009[13] | సుస్మిత బౌరి | |
| పదిహేనవది | 2009-2014[14] | ||
| పదహారవ | 2014-2019[15][16] | సౌమిత్ర ఖాన్ | తృణమూల్ కాంగ్రెస్ |
| పదిహేడవ | 2019[17] - 2024 | భారతీయ జనతా పార్టీ | |
| పద్దెనిమిదవది | 2024 - ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ "Lok Sabha elections results 2014: West Bengal" (in ఇంగ్లీష్). The Indian Express. 17 May 2014. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.