డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°11′28″N 88°11′26″E |
డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
143 | డైమండ్ హార్బర్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | పన్నాలాల్ హల్దర్ |
144 | ఫాల్టా | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | శంకర్ కుమార్ నస్కర్ |
145 | సత్గచియా | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | మోహన్ చంద్ర నస్కర్ |
146 | బిష్ణుపూర్ | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | దిలీప్ మోండల్ |
155 | మహేష్టల | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | దులాల్ చంద్ర దాస్ |
156 | బడ్జ్ బడ్జ్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | అశోక్ కుమార్ దేబ్ |
157 | మెటియాబురుజ్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | అబ్దుల్ ఖలేక్ మొల్లా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ | పార్టీ |
---|---|---|---|---|
ప్రథమ | 1952-1957 | డైమండ్ హార్బర్ | కమల్ బసు | సీపీఐ [2] |
పూర్ణేందు శేఖర్ నస్కర్ | కాంగ్రెస్ [2] | |||
రెండవ | 1957-1962 | పూర్ణేందు శేఖర్ నస్కర్ | కాంగ్రెస్ [3] | |
కన్సారి హల్డర్ | సీపీఐ [3] | |||
మూడవది | 1962-1967 | సుధాన్సు భూషణ్ దాస్ | కాంగ్రెస్ [4] | |
నాల్గవది | 1967-1971 | జ్యోతిర్మయి బసు | సి.పి.ఐ. (ఎం)[5] | |
ఐదవది | 1971-1977 | జ్యోతిర్మయి బసు | సి.పి.ఐ. (ఎం) [6] | |
ఆరవది | 1977-1980 | జ్యోతిర్మయి బసు | సి.పి.ఐ. (ఎం)[7] | |
ఏడవ | 1980-1982 | జ్యోతిర్మయి బసు | సి.పి.ఐ. (ఎం) [8] | |
ఏడవ | 1982-1984 (బై) | అమల్ దత్తా | సి.పి.ఐ. (ఎం)[9] | |
ఎనిమిదవది | 1984-1989 | అమల్ దత్తా | సి.పి.ఐ. (ఎం)[10] | |
తొమ్మిదవ | 1989-1991 | అమల్ దత్తా | సి.పి.ఐ. (ఎం) [11] | |
పదవ | 1991-1996 | అమల్ దత్తా | సి.పి.ఐ. (ఎం) [12] | |
పదకొండవ | 1996-1998 | సమిక్ లాహిరి | సి.పి.ఐ. (ఎం) [13] | |
పన్నెండవది | 1998-1999 | సమిక్ లాహిరి | సి.పి.ఐ. (ఎం) [14] | |
పదమూడవ | 1999-2004 | సమిక్ లాహిరి | సి.పి.ఐ. (ఎం) [15] | |
పద్నాలుగో | 2004-2009 | సమిక్ లాహిరి | సి.పి.ఐ. (ఎం) [16] | |
పదిహేనవది | 2009-2014 | సోమేంద్ర నాథ్ మిత్ర | తృణమూల్ కాంగ్రెస్ [17] | |
పదహారవ | 2014-2019 | అభిషేక్ బెనర్జీ | తృణమూల్ కాంగ్రెస్ [18] | |
పదిహేడవది | 2019 [19] | అభిషేక్ బెనర్జీ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ 2.0 2.1 "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
- ↑ 3.0 3.1 "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "Seventh Lok Sabha -State wise Details - West Bengal". Lok Sabha Secretariat, New Delhi. Retrieved 13 December 2017.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.