కంఠి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కాంతి
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°46′48″N 87°44′24″E |
| సహ సరిహద్దు | బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం, ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం, తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం |

కంఠి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే |
|---|---|---|---|---|---|
| 211 | చండీపూర్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ | తృణమూల్ కాంగ్రెస్ | సోహం చక్రవర్తి |
| 212 | పటాష్‌పూర్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ | తృణమూల్ కాంగ్రెస్ | ఉత్తమ్ బారిక్ |
| 213 | కాంతి ఉత్తర | జనరల్ | పుర్బా మేదినీపూర్ | బీజేపీ | సుమితా సిన్హా |
| 214 | భగబన్‌పూర్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ | బీజేపీ | రవీంద్రనాథ్ మైటీ |
| 215 | ఖేజురీ | ఎస్సీ | పుర్బా మేదినీపూర్ | బీజేపీ | శాంతను ప్రమాణిక్ |
| 216 | కాంతి దక్షిణ | జనరల్ | పుర్బా మేదినీపూర్ | బీజేపీ | అరూప్ కుమార్ దాస్ |
| 217 | రాంనగర్ | జనరల్ | పుర్బా మేదినీపూర్ | తృణమూల్ కాంగ్రెస్ | అఖిల గిరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | సంవత్సరం | పేరు | పార్టీ |
|---|---|---|---|
| ప్రథమ | 1952-1957[2] | బసంత కుమార్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| రెండవ | 1957-1962[3] | ప్రమథనాథ్ బెనర్జీ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| మూడవది | 1962-1967[4] | బసంత కుమార్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాల్గవది | 1967-1971[5] | సమర్ గుహ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| ఐదవది | 1971-1977[6] | ||
| ఆరవది | 1977-1980[7] | జనతా పార్టీ | |
| ఏడవ | 1980-1984[8] | సుధీర్ కుమార్ గిరి | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| ఎనిమిదవది | 1984-1989[9] | ఫుల్రేణు గుహ | భారత జాతీయ కాంగ్రెస్ |
| తొమ్మిదవ | 1989-1991[10] | సుధీర్ కుమార్ గిరి | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| పదవ | 1991-1996[11] | ||
| పదకొండవ | 1996-1998[12] | ||
| పన్నెండవది | 1998-1999[13] | ||
| పదమూడవ | 1999-2004[14] | నితీష్ సేన్‌గుప్తా | తృణమూల్ కాంగ్రెస్ |
| పద్నాలుగో | 2004-2009[15] | ప్రశాంత ప్రధాన్ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| పదిహేనవది | 2009-2014[16] | సిసిర్ అధికారి | తృణమూల్ కాంగ్రెస్ |
| పదహారవ | 2014-2019[17][18] | ||
| పదిహేడవ | 2019[19] - 2024 | ||
| పద్దెనిమిదవది | 2024[20][21] - ప్రస్తుతం | సౌమేందు అధికారి | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ "Lok Sabha elections results 2014: West Bengal" (in ఇంగ్లీష్). The Indian Express. 17 May 2014. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Kanthi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "Kanthi Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.