ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Existence1951-1977
2009-ప్రస్తుతం
Reservationజనరల్
Stateపశ్చిమ బెంగాల్‌
Total Electors1,610,489[1]
Assembly Constituencies07

ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్, పూర్భా మేదినిపూర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
205 పాంస్కురా పశ్చిమం జనరల్ పుర్బా మేదినీపూర్
226 సబాంగ్ జనరల్ పశ్చిమ్ మేదినీపూర్
227 పింగ్లా జనరల్ పశ్చిమ్ మేదినీపూర్
229 డెబ్రా జనరల్ పశ్చిమ్ మేదినీపూర్
230 దాస్పూర్ జనరల్ పశ్చిమ్ మేదినీపూర్
231 ఘటల్ ఎస్సీ పశ్చిమ్ మేదినీపూర్
235 కేశ్‌పూర్ ఎస్సీ పశ్చిమ్ మేదినీపూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం నియోజకవర్గం ఎంపీ పార్టీ
ప్రథమ 1952-57 ఘటల్ నికుంజ బెహారీ చౌదరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [3]
రెండవ 1957-62 నికుంజ బిహారీ మైతీ కాంగ్రెస్ [4]
మూడవది 1962-67 సచీంద్ర చౌదరి కాంగ్రెస్ [5]
నాల్గవది 1967-71 పరిమళ్ ఘోష్ కాంగ్రెస్ [6][7]
ఐదవది 1971-77 జగదీష్ భట్టాచాయ సీపీఎం [8]
పదిహేనవది 2009-14 గురుదాస్ దాస్‌గుప్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [9]
పదహారవ 2014-19 దీపక్ అధికారి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [10]
పదిహేడవది 2019 [11] దీపక్ అధికారి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 6 June 2014. Retrieved 2 June 2014.
  2. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  3. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
  4. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  5. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  6. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  7. "Combined List of Members". First Lok Sabha to Thirteenth Lok Sabha. Parliament of India. Archived from the original on 27 June 2013. Retrieved 3 June 2014.
  8. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  9. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2 June 2014.
  10. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  11. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.