Coordinates: 22°36′N 87°43′E / 22.600°N 87.717°E / 22.600; 87.717

దాస్పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాస్పూర్
శాసనసభ నియోజకవర్గం
దాస్పూర్ is located in West Bengal
దాస్పూర్
దాస్పూర్
Location in West Bengal
దాస్పూర్ is located in India
దాస్పూర్
దాస్పూర్
దాస్పూర్ (India)
Coordinates: 22°36′N 87°43′E / 22.600°N 87.717°E / 22.600; 87.717
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాపశ్చిమ మేదినిపూర్
నియోజకవర్గం సంఖ్యా230
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంఘటల్

దాస్పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్ జిల్లా, ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2021 మమతా భునియా తృణమూల్ కాంగ్రెస్[2]
2016 మమతా భునియా తృణమూల్ కాంగ్రెస్[3]
2011 అజిత్ భునియా తృణమూల్ కాంగ్రెస్
2006 సునీల్ అధికారి సీపీఎం
2001 అజిత్ భునియా తృణమూల్ కాంగ్రెస్
1996 ముఖోపాధ్యాయ చిత్త రంజన్ సీపీఎం
1991 ప్రభాస్ పొడికర్ సీపీఎం
1987 ప్రభాస్ ఫోడికర్ సీపీఎం
1982 ప్రభాస్ పూడికర్ సీపీఎం
1977 ప్రభాస్ చంద్ర ఫాడికర్ సీపీఎం
1972 సుధీర్ చంద్ర బేరా కాంగ్రెస్
1971 సుధీర్ చంద్ర బేరా కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)