Jump to content

సీతాయ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సీతాయ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtకూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°3′38″N 89°19′6″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య6 మార్చు
పటం

సీతాయ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా, కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల

సంవత్సరం

ఎమ్మెల్యే పార్టీ
1967 డా. Md. ఫాజిల్ హక్ కాంగ్రెస్
1969
1971
1972
1977 దీపక్ సేన్‌గుప్తా ఫార్వర్డ్ బ్లాక్
1982
1987
1991
1996 డా. Md. ఫజిల్ హక్ స్వతంత్ర
2001[1] నృపేంద్ర నాథ్ రాయ్ ఫార్వర్డ్ బ్లాక్
2006[2] Dr.Md. ఫాజిల్ హక్ కాంగ్రెస్
2011[3] కేశబ్ చంద్ర రాయ్
2016[4]
2021[5] జగదీష్ చంద్ర బర్మా బసునియా తృణమూల్ కాంగ్రెస్
2024 సంగీతా రాయ్[6]

మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2014.
  2. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2014.
  3. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 June 2014.
  4. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  5. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  6. The Hindu (23 November 2024). "West Bengal bypolls: Trinamool Congress sweeps bypolls in six Assembly seats" (in Indian English). the original నుండి 23 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2024.