Coordinates: 23°00′45″N 87°35′37″E / 23.01250°N 87.59361°E / 23.01250; 87.59361

కతుల్పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కతుల్పూర్
శాసనసభ నియోజకవర్గం
కతుల్పూర్ is located in West Bengal
కతుల్పూర్
కతుల్పూర్
Location in West Bengal
కతుల్పూర్ is located in India
కతుల్పూర్
కతుల్పూర్
కతుల్పూర్ (India)
Coordinates: 23°00′45″N 87°35′37″E / 23.01250°N 87.59361°E / 23.01250; 87.59361
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబంకురా జిల్లా
నియోజకవర్గం సంఖ్య256
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

కతుల్పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కతుల్పూర్ నియోజకవర్గం పరిధిలో కోతుల్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని దేశ్రా-కోయల్‌పరా, గోపీనాథ్‌పూర్, కోతుల్‌పూర్, లెగో, మిర్జాపూర్, సిహార్ గ్రామ పంచాయతీలు, జోయ్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గెలియా, జగన్నాథ్‌పూర్, కూచియాకోల్, మైనాపూర్, సల్దా, ఉత్తర్‌బార్, హెటియా, రౌత్‌ఖండ, శ్యామ్‌నగర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యులు [2] పార్టీ
2011 సౌమిత్ర ఖాన్ కాంగ్రెస్[3]
2016 శ్యామల్ సంత్రా తృణమూల్ కాంగ్రెస్[4]
2021 హరకలి ప్రొటీహెర్ భారతీయ జనతా పార్టీ[5]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "Katulpur Election 2021: Assembly Elections News, Katulpur Constituency, Vidhan Sabha Seat". News18. Retrieved 2021-05-04.
  3. "West Bengal Assembly Election Results in 2011". Kulti. Elections.in. Retrieved 13 May 2021.
  4. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.