దిన్‌హటా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
దిన్హాట్
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం |
| అక్షాంశ రేఖాంశాలు | 26°8′0″N 89°28′0″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 7 |

దిన్‌హటా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా, కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1951 | సతీష్ చంద్ర రాయ్ సింఘా | కాంగ్రెస్ | |
| 1957 | భవానీ ప్రసన్న తాలూక్దార్ | ||
| 1962 | కమల్ గుహ | ఫార్వర్డ్ బ్లాక్ | |
| 1967 | |||
| 1969 | అనిమేష్ ముఖర్జీ | కాంగ్రెస్ | |
| 1971 | జోగేష్ చంద్ర సర్కార్ | ||
| 1972 | |||
| 1977 | కమల్ గుహ | ఫార్వర్డ్ బ్లాక్ | |
| 1982 | |||
| 1987 | |||
| 1991 | |||
| 1996 | ఫార్వర్డ్ బ్లాక్ (సోషలిస్ట్) | ||
| 2001 | ఫార్వర్డ్ బ్లాక్ | ||
| 2006 | అశోక్ మండలం | తృణమూల్ కాంగ్రెస్ | |
| 2011 | ఉదయన్ గుహ | ఫార్వర్డ్ బ్లాక్ | |
| 2016[1] | తృణమూల్ కాంగ్రెస్ | ||
| 2021[2] | నిషిత్ ప్రమాణిక్ | బీజేపీ | |
| 2021^[3][4] | ఉదయన్ గుహ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "West Bengal Bypoll Result: TMC Wins All 4 Seats, Mamata Banerjee Takes Dig at BJP" (in ఇంగ్లీష్). 2 November 2021. Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
- ↑ "TMC scripts spectacular comeback in Dinhata, wins by 1,64,089 votes". The Times of India. 3 November 2021. Archived from the original on 26 July 2025. Retrieved 26 July 2025.