Coordinates: 22°52′N 87°22′E / 22.867°N 87.367°E / 22.867; 87.367

గర్బెటా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గర్బెటా
శాసనసభ నియోజకవర్గం
గర్బెటా is located in West Bengal
గర్బెటా
గర్బెటా
Location in West Bengal
గర్బెటా is located in India
గర్బెటా
గర్బెటా
గర్బెటా (India)
Coordinates: 22°52′N 87°22′E / 22.867°N 87.367°E / 22.867; 87.367
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాపశ్చిమ మేదినిపూర్
నియోజకవర్గం సంఖ్యా233
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంఝర్‌గ్రామ్

గర్బెటా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్ జిల్లా, ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గర్బెటా నియోజకవర్గం పరిధిలో గర్బెట I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, గర్బెటా II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఆమ్లసులి, జోగర్దంగా, పియసాల, సర్బోత్ గ్రామ పంచాయతీలుక్ ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2021 ఉత్తర సింహ (హజ్రా) తృణమూల్ కాంగ్రెస్ [2]
2016 ఆశిస్ చక్రవర్తి (నంటి) తృణమూల్ కాంగ్రెస్[3]
2011 ఘోష్ సుశాంత సిపిఎం[4]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.