ఫరక్కా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరక్కా
నియోజకవర్గం
(పశ్చిమ బెంగాల్ కు చెందినది)
పటం
జిల్లాముర్షిదాబాద్ జిల్లా
నియోజకవర్గ విషయాలు

ఫరక్కా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముర్షిదాబాద్ జిల్లా, మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఫరక్కా నియోజకవర్గం పరిధిలో ఫరక్కా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌, సంసెర్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గాజీనగర్ మలంచ, కంచనతల గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ
1951 మహమ్మద్ గియాసుద్దీన్
1957 మహమ్మద్ గియాసుద్దీన్ కాంగ్రెస్ [2]
1962 మహమ్మద్ గియాసుద్దీన్
1967 తన్నబి
1969 షాదత్ హుస్సేన్
1971 జెరత్ అలీ సీపీఎం
1972 జెరత్ అలీ సీపీఎం
1977 అబుల్ హస్నత్ ఖాన్ సీపీఎం
1982 అబుల్ హస్నత్ ఖాన్ సీపీఎం
1987 అబుల్ హస్నత్ ఖాన్ సీపీఎం
1991 అబుల్ హస్నత్ ఖాన్ సీపీఎం
1996 మైనుల్ హక్ కాంగ్రెస్
2001[3] మైనుల్ హక్ కాంగ్రెస్
2006[4] మైనుల్ హక్ కాంగ్రెస్
2011[5] మైనుల్ హక్ కాంగ్రెస్
2016[6] మైనుల్ హక్ కాంగ్రెస్
2021[7] మనీరుల్ ఇస్లాం తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 11 July 2014.
  2. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
  3. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  4. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
  5. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  6. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.