కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | అలీపుర్‍దుఅర్స్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°36′50″N 89°49′30″E |
| దీనికి ఈ గుణం ఉంది | reserved for Scheduled Tribes |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 10 |

కుమార్‌గ్రామ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలిపురద్వార్ జిల్లా, అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 1967 | ప్జుష్ కాంతి ముఖర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1969 | |||
| 1971 | |||
| 1972 | దేబబ్రత ఛటర్జీ | ||
| 1977 | జాన్ ఆర్థర్ బాక్స్లా | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
| 1982 | సుబోధ్ ఒరాన్ | ||
| 1987 | |||
| 1991 | సలీబ్ టోప్పో | ||
| 1996 | |||
| 2001 | దశరథ్ టిర్కీ | ||
| 2006 | |||
| 2011 | |||
| 2014 (ఉప ఎన్నిక) | మనోజ్ కుమార్ ఒరాన్ | ||
| 2016[1] | జేమ్స్ కుజుర్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
| 2021[2] | మనోజ్ కుమార్ ఒరాన్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.