అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1977-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్టీ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,470,911[1] |
అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్, అలిపురద్వార్,జల్పైగురి జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే | |
---|---|---|---|---|---|---|
9 | తుఫాన్‌గంజ్ | జనరల్ | కూచ్ బెహర్ | బీజేపీ | మాలతీ రావ రాయ్ | |
10 | కుమార్‌గ్రామ్ | ఎస్టీ | అలీపుర్దువార్ | బీజేపీ | మనోజ్ కుమార్ ఒరాన్ | |
11 | కాల్చిని | ఎస్టీ | అలీపుర్దువార్ | బీజేపీ | బిషల్ లామా | |
12 | అలీపుర్దువార్స్ | జనరల్ | అలీపుర్దువార్ | బీజేపీ | సుమన్ కంజిలాల్ | |
13 | ఫలకతా | ఎస్సీ | అలీపుర్దువార్ | బీజేపీ | దీపక్ బర్మన్ | |
14 | మదారిహత్ | ఎస్టీ | అలీపుర్దువార్ | బీజేపీ | మనోజ్ టిగ్గా | |
21 | నాగరకత | ఎస్టీ | జల్పాయ్ గురి | బీజేపీ | పునా భెంగ్రా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | ఎంపీ | పార్టీ | పార్టీ గుర్తు | |
---|---|---|---|---|---|
ఆరవది | 1977-80 | పియస్ టిర్కీ [3] | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | ||
ఏడవ | 1980-84 | ||||
ఎనిమిదవది | 1984-89 | ||||
తొమ్మిదవ | 1989-91 | ||||
పదవ | 1991-96 | ||||
పదకొండవ | 1996-98 | జోచిమ్ బాక్స్లా | |||
పన్నెండవది | 1998-99 | ||||
పదమూడవ | 1999-04 | ||||
పద్నాలుగో | 2004-09 | ||||
పదిహేనవది | 2009-14 | మనోహర్ టిర్కీ | |||
పదహారవ | 2014-19 | దశరథ్ టిర్కీ [4] | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
పదిహేడవది | 2019- | జాన్ బార్లా [5] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on July 2, 2014. Retrieved 17 June 2014.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Archived from the original (PDF) on 19 June 2009. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ "General Elections 2019 - Constituency Wise Detailed Results". West Bengal. Election Commission of India. Archived from the original on 22 June 2019. Retrieved 26 May 2019.