కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Existence1967–ప్రస్తుతం
Reservationజనరల్
Stateపశ్చిమ బెంగాల్‌
Total Electors1,719,821[1]
Assembly Constituencies07

కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల, కోల్‌కతా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ప్రస్తుత పార్టీ 2021 ఎమ్మెల్యే
149 కస్బా జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ జావేద్ అహ్మద్ ఖాన్
153 బెహలా పుర్బా జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ రత్న ఛటర్జీ
154 బెహలా పశ్చిమ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు తృణమూల్ కాంగ్రెస్ పార్థ ఛటర్జీ
158 కోల్‌కతా పోర్ట్ జనరల్ కోల్‌కతా తృణమూల్ కాంగ్రెస్ ఫిర్హాద్ హకీమ్
159 భబానీపూర్ జనరల్ కోల్‌కతా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ
160 రాష్‌బెహారి జనరల్ కోల్‌కతా తృణమూల్ కాంగ్రెస్ దేబాశిష్ కుమార్
161 బల్లిగంజ్ జనరల్ కోల్‌కతా తృణమూల్ కాంగ్రెస్ బాబుల్ సుప్రియో

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ వ్యవధి పేరు పార్టీ
ప్రథమ 1952-57 శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ [3]
నియోజకవర్గం కలకత్తా సౌత్ ఈస్ట్ నుండి కలకత్తా తూర్పుగా పేరు మార్చబడింది
రెండవ 1957-62 సాధన్ గుప్తా సీపీఐ [4][5]
మూడవది 1962-67 రణేంద్రనాథ్ సేన్
నియోజకవర్గం కలకత్తా తూర్పు నుండి కలకత్తా సౌత్‌గా పేరు మార్చబడింది
నాల్గవది 1967-71 గణేష్ ఘోష్ సి.పి.ఐ. (ఎం) [6]
ఐదవది 1971-77 ప్రియారంజన్ దాస్ మున్షీ కాంగ్రెస్ [7]
ఆరవది 1977-80 దిలీప్ చక్రవర్తి భారతీయ లోక్ దళ్ [8]
ఏడవ 1980-84 సత్య సాధన చక్రబర్తి సి.పి.ఐ. (ఎం) [9]
ఎనిమిదవది 1984-89 భోలానాథ్ సేన్ కాంగ్రెస్ [10]
తొమ్మిదవ 1989-91 బిప్లబ్ దాస్‌గుప్తా సి.పి.ఐ. (ఎం) [11]
పదవ 1991-96 మమతా బెనర్జీ కాంగ్రెస్ [12][13]
పదకొండవ 1996-98
పన్నెండవది 1998-99 తృణమూల్ కాంగ్రెస్[14][15][16]
పదమూడవ 1999-04
పద్నాలుగో 2004-09
నియోజకవర్గం కలకత్తా సౌత్ నుండి కోల్‌కతా దక్షిణ్‌గా పేరు మార్చబడింది
పదిహేనవది 2009-11 మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్[17][18]
పదిహేనవది 2011-14 సుబ్రతా బక్షి
పదహారవ 2014-19 [19][20]
పదిహేడవది 2019-24 [21] మాలా రాయ్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
  2. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). Government of West Bengal. Retrieved 2010-11-15.
  3. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  5. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  6. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 25 May 2014.
  7. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 25 May 2014.
  8. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  9. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  10. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  11. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  12. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  13. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  14. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  15. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  16. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  17. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
  18. "Trinamool Congress retains Kolkata South by record margin". The Hindu, 4 December 2011. Retrieved 19 June 2016.
  19. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  20. "TMC's Mala Roy Wins Against Chandra Bose in Kolkata Dakshin". News18. Retrieved 16 February 2019.
  21. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.