Jump to content

పురూలియా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పురూలియా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°18′0″N 86°24′0″E మార్చు
పటం

పురూలియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పురూలియా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
233 బాగ్‌ముండి జనరల్ పురూలియా
234 మన్‌బజార్ ఎస్టీ పురూలియా
235 బలరాంపూర్ జనరల్ పురూలియా
236 కాశీపూర్ జనరల్ పురూలియా
237 పారా ఎస్సీ పురూలియా
238 జోయ్‌పూర్ జనరల్ పురూలియా
239 పురూలియా జనరల్ పురూలియా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ సంవత్సరం పేరు పార్టీ
ప్రథమ 1952-1957[1] మోహన్ హరి భారత జాతీయ కాంగ్రెస్
ప్రవత్ చంద్ర బోస్
భజహరి మహతో లోక్ సేవక్ సంఘ్
చైతన్ మాఝి
రెండవ 1957-1962[2] బిభూతి భూషణ్ దాస్‌గుప్తా
మూడవది 1962-1967[3] భజహరి మహాతో
నాల్గవది 1967-1971[4]
ఐదవది 1971-1977[5] దేబేంద్రనాథ్ మహాత భారత జాతీయ కాంగ్రెస్
ఆరవది 1977-1980[6] చిత్తరంజన్ మహాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
ఏడవ 1980-1984[7]
ఎనిమిదవది 1984-1989[8]
తొమ్మిదవ 1989-1991[9]
పదవ 1991-1996[10]
పదకొండవ 1996-1998[11] బిర్ సింగ్ మహతో
పన్నెండవది 1998-1999[12]
పదమూడవ 1999-2004[13]
పద్నాలుగో 2004-2009[14]
పదిహేనవది 2009-2014[15] నరహరి మహతో
పదహారవ 2014-2019[16][17] మృగాంకో మహతో తృణమూల్ కాంగ్రెస్
పదిహేడవ 2019[18] - 2024 జ్యోతిర్మయ్ సింగ్ మహతో భారతీయ జనతా పార్టీ
పద్దెనిమిదవది 2024[19][20] - ప్రస్తుతం

మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. the original (PDF) నుండి 8 October 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2014.
  2. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2014.
  3. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2014.
  4. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  5. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  6. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  7. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  8. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  9. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  10. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  11. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  12. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  13. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  14. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  15. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
  16. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2016.
  17. "Lok Sabha elections results 2014: West Bengal" (in ఇంగ్లీష్). The Indian Express. 17 May 2014. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  18. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  19. "Purulia Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 23 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 July 2025.
  20. "2024 Loksabha Elections Results - Purulia" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. the original నుండి 23 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 July 2025.

వెలుపలి లంకెలు

[మార్చు]