కాశీపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కాశీపూర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
పశ్చిమ బెంగాల్ లోని ప్రదేశం | |
Coordinates: 23°26′0″N 86°40′0″E / 23.43333°N 86.66667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | పురూలియా జిల్లా |
నియోజకవర్గం సంఖ్య | 244 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | పురూలియా |
కాశీపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పురూలియా జిల్లా, పురూలియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే పేరు | పార్టీ అనుబంధం |
1951 | కాశీపూర్-కమ్-రఘునాథ్‌పూర్ | అన్నదా ప్రసాద్ చక్రబర్తి & బిజోలి దత్తా | స్వతంత్ర & కాంగ్రెస్ |
1957 | కాశీపూర్ | బుధాన్ మాఝీ & లేడో మాఝీ | స్వతంత్ర & కాంగ్రెస్ |
1962 | బుధాన్ మాఝీ | కాంగ్రెస్ | |
1967 | కాశీపూర్ | SNS సింగ్ దేవ్ | కాంగ్రెస్ |
1969 | కాశీపూర్ | ప్రబీర్ కుమార్ మల్లిక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా[9] |
1972 | కాశీపూర్ | మదన్ మోహన్ మహతో | కాంగ్రెస్ |
1977 | కాశీపూర్ | సురేంద్ర నాథ్ మాఝీ | సీపీఎం [3] |
1982 | కాశీపూర్ | సురేంద్ర నాథ్ మాఝీ | సీపీఎం [4] |
1987 | కాశీపూర్ | సురేంద్ర నాథ్ మాఝీ | సీపీఎం [5] |
1991 | కాశీపూర్ | సురేంద్ర నాథ్ మాఝీ | సీపీఎం [6] |
1996 | కాశీపూర్ | రవీంద్రనాథ్ హెంబ్రం | సీపీఎం [7] |
2001 | కాశీపూర్ | రవీంద్రనాథ్ హెంబ్రం | సీపీఎం [8] |
2006 | కాశీపూర్ | రవీంద్రనాథ్ హెంబ్రం | సీపీఎం [9] |
2011 | కాశీపూర్ | స్వపన్ కుమార్ బెల్థారియా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
2016 | స్వపన్ కుమార్ బెల్థారియా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
2021 | కమలాకాంత హంసదా | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
- ↑ "Statistcal Report on General Elections 1977 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 349. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1982 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 341. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1987 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 348-49. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1991 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 357. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1996 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 365. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 2001 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 357. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 22 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 2006 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 556. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 22 May 2021.