తాల్టోలా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| తాల్టోలా | |
|---|---|
| Former constituency No. 154 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పశ్చిమ బెంగాల్ |
| District | కోల్‌కతా |
| Lok Sabha constituency | కలకత్తా నార్త్ వెస్ట్ |
| Established | 1951 |
| Abolished | 2011 |
| Reservation | జనరల్ |
తాల్టోలా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1952[2] | మౌలవీ షంసుల్ హక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957[3] | ధీరేంద్ర నాథ్ ధర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1962[4] | కరమ్ హొస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967[5] | కరమ్ హొస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1969[6] | అబుల్ హసన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1971[7] | అబ్దుర్ రవూఫ్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972[8] | అబ్దుర్ రవూఫ్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977[9] | సుమంత కుమార్ హీరా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1982[10] | సుమంత కుమార్ హీరా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1987[11] | సుమంత కుమార్ హీరా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1991[12] | దేబేష్ దాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1996[13] | తపతి సాహా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 2001[14] | దేబేష్ దాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 2006[15] | దేబేష్ దాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2024.