నల్హతి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నల్హతి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | బీర్బం లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 24°18′0″N 87°49′0″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 293 |
నల్హతి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బీర్బం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2021 | రాజేంద్ర ప్రసాద్ సింగ్ (రాజు సింగ్) | తృణమూల్ కాంగ్రెస్[2] |
2016 | మొయినుద్దీన్ షామ్స్ | తృణమూల్ కాంగ్రెస్[3] |
2011 | అభిజిత్ ముఖర్జీ | కాంగ్రెస్[4] |
2006 | దీపక్ ఛటర్జీ | ఫార్వర్డ్ బ్లాక్[5] |
2001 | కలీముద్దీన్ షామ్స్ | ఫార్వర్డ్ బ్లాక్[6] |
1996 | కలీముద్దీన్ షామ్స్ | ఫార్వర్డ్ బ్లాక్ |
1991 | సత్తిక్ కుమార్ రే | ఫార్వర్డ్ బ్లాక్ |
1987 | సత్తిక్ కుమార్ రాయ్ | ఫార్వర్డ్ బ్లాక్ |
1982 | సత్తిక్ కుమార్ రాయ్ | ఫార్వర్డ్ బ్లాక్ |
1977 | భబాయి ప్రసాద్ చటోపాద్యాయ | ఫార్వర్డ్ బ్లాక్ |
1972 | గోలం మొహియుద్దీన్ | స్వతంత్ర |
1971 | గోలన్ మొహిండిన్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "West Bengal Assembly Election 2011" (PDF). Raniganj. Election Commission of India. Archived from the original (PDF) on 2011-09-12. Retrieved 2011-05-09.
- ↑ "List of successful candidates - West Bengal Assembly Election". Raniganj. Elections.in. Archived from the original on 20 May 2006. Retrieved 13 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 2001 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 360. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 11 May 2021.