Coordinates: 23°09′00″N 87°37′00″E / 23.15000°N 87.61667°E / 23.15000; 87.61667

ఇండాస్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండాస్
శాసనసభ నియోజకవర్గం
ఇండాస్ is located in West Bengal
ఇండాస్
ఇండాస్
Location in West Bengal
ఇండాస్ is located in India
ఇండాస్
ఇండాస్
ఇండాస్ (India)
Coordinates: 23°09′00″N 87°37′00″E / 23.15000°N 87.61667°E / 23.15000; 87.61667
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబంకురా జిల్లా
నియోజకవర్గం సంఖ్య257
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

ఇండాస్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఇండాస్ నియోజకవర్గం పరిధిలో ఇండాస్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, పట్రసేయర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బల్సి I, బల్సి II, బియుర్ బెతూర్, జాంకూరి, కుష్‌ద్విప్ గ్రామ పంచాయతీలు, కోతుల్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని లౌగ్రామ్, మదన్మోహన్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యులు [2] పార్టీ
2011 గురుపాద మేతే తృణమూల్ కాంగ్రెస్[3]
2016 గురుపాద మేతే తృణమూల్ కాంగ్రెస్ [4]
2021 నిర్మల్ కుమార్ ధార భారతీయ జనతా పార్టీ[5]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "Indas Election 2021: Assembly Elections News, Indas Constituency, Vidhan Sabha Seat". News18. Retrieved 2021-05-04.
  3. "West Bengal Assembly Election Results in 2011". Kulti. Elections.in. Retrieved 13 May 2021.
  4. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.