కుమార్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమార్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtబాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°26′2″N 88°43′36″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య38 మార్చు
పటం

కుమార్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కుమార్‌గంజ్ నియోజకవర్గం పరిధిలో కుమార్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, గంగారాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అశోక్‌గ్రామ్, బసురియా, చలూన్ &  ఉదయ్ గ్రామ పంచాయతీ ఉన్నాయి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1967 ఎం.బోస్ కాంగ్రెస్ [1]
1969 అబినాష్ బసు బంగ్లా కాంగ్రెస్ [2]
1971 ప్రబోధ్ కుమార్ సింఘా రాయ్ కాంగ్రెస్ [3]
1972 ప్రబోధ్ కుమార్ సింఘా రాయ్ కాంగ్రెస్ [4]
1977 జామిని కిషోర్ మోజుందార్ సీపీఎం [5]
1982 ద్విజేంద్ర నాథ్ రాయ్ సీపీఎం [6]
1987 ద్విజేంద్ర మోండల్ సీపీఎం [7]
1991 ద్విజేంద్ర నాథ్ రాయ్ సీపీఎం [8]
1996 ద్విజేంద్ర నాథ్ రాయ్ సీపీఎం [9]
2001 మఫుజా ఖాతున్ సీపీఎం [10]
2006 మఫుజా ఖాతున్ సీపీఎం [11]
2011 మహముదా బేగం తృణమూల్ కాంగ్రెస్ [12]
2016 తోరాఫ్ హుస్సేన్ మండలం తృణమూల్ కాంగ్రెస్[13]
2021 తోరాఫ్ హుస్సేన్ మండలం తృణమూల్ కాంగ్రెస్[14]

మూలాలు[మార్చు]

  1. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  2. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  3. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  4. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  5. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  6. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  7. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  8. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  9. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  10. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  11. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  12. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  13. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  14. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.