అక్షాంశ రేఖాంశాలు: 22°28′00″N 88°07′00″E / 22.46667°N 88.11667°E / 22.46667; 88.11667

ఉలుబెరియా పుర్బా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉలుబెరియా పుర్బా
శాసనసభ నియోజకవర్గం
ఉలుబెరియా పుర్బా is located in West Bengal
ఉలుబెరియా పుర్బా
ఉలుబెరియా పుర్బా
Location in West Bengal
ఉలుబెరియా పుర్బా is located in India
ఉలుబెరియా పుర్బా
ఉలుబెరియా పుర్బా
ఉలుబెరియా పుర్బా (India)
Coordinates: 22°28′00″N 88°07′00″E / 22.46667°N 88.11667°E / 22.46667; 88.11667
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాహౌరా
నియోజకవర్గం సంఖ్య176
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంఉలుబెరియా

ఉలుబెరియా పుర్బా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా, ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఉలుబెరియా పుర్బా నియోజకవర్గం పరిధిలో ఉలుబెరియా మునిసిపాలిటీ, ఉలుబెరియా II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఖలీసాని, రఘుదేవ్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
2011, 2016 హైదర్ అజీజ్ సఫ్వీ తృణమూల్ కాంగ్రెస్[2]
2016 హైదర్ అజీజ్ సఫ్వీ తృణమూల్ కాంగ్రెస్[3]
2019 ఇద్రీష్ అలీ తృణమూల్ కాంగ్రెస్
2021 బిదేశ్ రంజన్ బోస్ తృణమూల్ కాంగ్రెస్[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Bidesh Ranjan Bose(All India Trinamool Congress(AITC)):Constituency- ULUBERIA PURBA(HOWRAH) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-07-11.
  5. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.