Coordinates: 24°27′N 87°52′E / 24.450°N 87.867°E / 24.450; 87.867

మురారై శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురారై
శాసనసభ నియోజకవర్గం
మురారై is located in West Bengal
మురారై
మురారై
Location in West Bengal
మురారై is located in India
మురారై
మురారై
మురారై (India)
Coordinates: 24°27′N 87°52′E / 24.450°N 87.867°E / 24.450; 87.867
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబీర్బం జిల్లా
నియోజకవర్గం సంఖ్య294
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

మురారై శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బీర్బం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మురారై నియోజకవర్గం మురారై I సీడీ బ్లాక్, మురారై II సీడీ బ్లాక్‌లోని అండోల్, జాజిగ్రామ్, మిత్రాపూర్, నందిగ్రామ్, పైకర్ I, పైకర్ II గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2021 డాక్టర్ మొసరఫ్ హుస్సేన్ తృణమూల్ కాంగ్రెస్[2]
2016 అబ్దుర్ రెహమాన్ (లిటన్) తృణమూల్ కాంగ్రెస్[3]
2011 నురే ఆలం చౌదరి తృణమూల్ కాంగ్రెస్[4][5]
2006 ఎలాహి ఎండి కమ్రే సీపీఎం[6]
2001 డాక్టర్ కమ్రే ఎలాహి సీపీఎం
1996 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1991 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1987 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1982 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1977 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1972 మోతహర్ హుస్సేన్ కాంగ్రెస్
1971 బజ్లే అహ్మద్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
  3. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "West Bengal Assembly Election Results in 2011". Katwa. Elections.in. Retrieved 18 May 2021.
  5. "West Bengal Assembly Election 2011" (PDF). Raniganj. Election Commission of India. Archived from the original (PDF) on 2011-09-12. Retrieved 2011-05-09.
  6. "List of successful candidates - West Bengal Assembly Election". Kalna. Elections.in. Archived from the original on 20 May 2006. Retrieved 18 May 2021.